ప్రభల సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రభల సత్యనారాయణ పాతతరం తెలుగు సంగీతదర్శకులు. తెలుగులో ఘనవిజయం సాధించిన మొట్టమొదటి చిత్రం లవకుశ (1934)కు ఈయనే సంగీతదర్శకుడు. పూర్తిగా పిల్లలతో తీసిన అనసూయ (1936) చిత్రానికి కూడా ఈయనే సంగీతదర్శకుడు.

చిత్రసమాహారం[మార్చు]