మృత్యులోయ
స్వరూపం
(డెత్ వ్యాలీ నుండి దారిమార్పు చెందింది)
Death Valley మృత్యులోయ | |
---|---|
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/California" does not exist. | |
ఫ్లోర్ ఎత్తు | −85 మీటర్లు (−279 అడుగులు)[1] |
విస్తీర్ణం | 3,000 చదరపు మైళ్ళు |
భూగోళ శాస్త్ర అంశాలు | |
నదీ ప్రాంతం | ఫర్నస్ క్రీక్ అమర్‌గోస నది |
మృత్యు లోయ లేదా డెత్ వ్యాలీ అనేది యునైటెడ్ స్టేట్స్ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఒక లోయ. ఈ లోయ ఉత్తర అమెరికాలో అత్యుష్ణమైనది, అత్యంత పొడి వాతావరణాన్ని కలిగినది, అత్యల్ప స్థానంలో ఉంది. ఇది సియెర్రా నెవాడా పర్వత శ్రేణి యొక్క ఒక ఆగ్నేయ ఎడారి. డెత్ వ్యాలీ అనేది మోజావే ఎడారి యొక్క ఒక భాగం. ఇది డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ యొక్క అతి ముఖ్యమైన భాగం. ఇది ఒక ఉపరితల భాష్పీభవన బేసిన్, అంటే దీనర్థం ఇందులోని నదులు సముద్రంలోకి ప్రవహించలేవు.
మూలాలు
[మార్చు]- ↑ "USGS National Elevation Dataset (NED) 1 meter Downloadable Data Collection from The National Map 3D Elevation Program (3DEP) - National Geospatial Data Asset (NGDA) National Elevation Data Set (NED)". United States Geological Survey. September 21, 2015. Archived from the original on 2019-03-25. Retrieved September 22, 2015.
- ↑ "Feature Detail Report for: Death Valley". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior.