Jump to content

చర్చ:మృత్యులోయ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మృత్యులోయ పదం వాడుక

[మార్చు]

మృత్యులోయ అన్న పదాన్ని డెత్ వాలీకి మారుగా తెలుగు పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ వాడుక ఉంటేనే తప్ప దీన్ని శీర్షిక చేసుకునేందుకు ఆమోదం ఉండకూడదు. ఒకవేళ అలాంటి ప్రయోగం ఉన్నా డెత్ వాలీ అన్న పదాన్ని వాడడమే సముచితం. ఎందుకంటే ప్రదేశాల పేర్లు కూడా అనువదించడం సరైన సంప్రదాయం కాదు. ఉదాహరణకు న్యూయార్క్ ను కొత్త పట్నం అనీ, న్యూ ఇంగ్లాండ్ ని కొత్త ఇంగ్లాండనీ అనువదించుకుంటూ పోవడమన్నది సమంజసం కాదు కదా. --పవన్ సంతోష్ (చర్చ) 02:39, 11 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ శీర్షికను డెత్ వ్యాలీ గా మార్చాలి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:12, 11 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చను అనుసరించి డెత్ వ్యాలీగా పేరును మారుస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:36, 16 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]