డేగల బాబ్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


డేగల బాబ్జీ
దర్శకత్వంవెంకట్ చంద్ర
రచనఆర్ పార్తిబన్
నిర్మాతస్వాతి చంద్ర
తారాగణంబండ్ల గణేష్
ఛాయాగ్రహణంఅణున్ దేవినేని
కూర్పుఉద్ధవ్
సంగీతంలీనుస్
నిర్మాణ
సంస్థ
యష్ రిషి ఫిల్మ్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

డేగల బాబ్జీ 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా.యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్ పై స్వాతి చంద్ర నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.తమిళంలో సూపర్ హిట్ సాధించిన ఒత్త సేరుప్పు సైజ్ 7 కి ఈ చిత్రం రీమేక్ గా రూపొందిస్తున్నారు.నటుడిగా బండ్ల గణేశ్‌ మొదటిసారి కథానాయకుడిగా నటిస్తున్నాడు.[1]

తారాగణం

[మార్చు]

ట్రైలర్‌ విడుదల

[మార్చు]

ఈ సినిమా ట్రైలర్‌ 2021 నవంబరు 8 డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ చేతుల మీదుగా దీనిని విడుదల చేశారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Degala Babji: బాబ్జీ ఎందుకు హత్యచేశాడు? - telugu news Degala babji Trailer Out now". www.eenadu.net. Retrieved 2021-11-09.
  2. "Degala Babji: 'డేగల బాబ్జీ' ట్రైలర్‌ వచ్చేసింది..! - telugu news bandla ganesh starer degala babji trailer out now". www.eenadu.net. Retrieved 2021-11-09.
  3. "డేగల బాబ్జీ: ట్రైలర్‌ మొత్తం బండ్ల గణేష్‌ ఒక్కడే". Sakshi. 2021-11-08. Retrieved 2021-11-09.