డేటా సేకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డేటా సేకరణ అనేది సాంఖ్యక శాస్త్రంలో ఏదయినా చేసేందుకు తొలి అడుగు. డేటా సేఖరణ అనగా డేటాను సేకరించడం. ఇది ఒక నిర్దిష్ట ప్రణాళిక ద్వారా ఈ సేకరణ జరగాలి. ఈ సేకరణ ద్వారా మనకు కావాల్సిన డేటాను సేకరిస్తాం, ఆపై మనకు ఉన్న న్ని సందేహాలకూ ఈ డేటా సమాధానమిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది.ఏ రంగానికైనా ఈ డేటాసేకరణ అమలు చేయవచు. కానీ అన్ని రంగాలలో అమలు పద్ద్ద్దతి ఒకే విదంగా వుంటుంది. ఈ పద్ద్దతులు నిర్దిష్ట్ట్ట్టంగా, ఖఛ్చితంగా అమలు చేయాలి.