డేరా మురాద్ జమాలి ఐబెక్స్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | తైమూర్ అలీ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 2014 |
విలీనం | 2016 |
చరిత్ర | |
హైయర్ టీ20 కప్ విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | DMJ Ibexes |
డేరా మురాద్ జమాలి ఐబెక్స్ అనేది పాకిస్తానీ పురుషుల ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ జట్టు.[1] ఇది హైయర్ టీ20 లీగ్‌లో పోటీ పడింది.[2] బలూచిస్తాన్‌లోని డేరా మురాద్ జమాలిలో ఉంది.[3]
చరిత్ర
[మార్చు]పాకిస్తాన్ లో జరిగిన హైయర్ టీ20 లీగ్‌లో ఆడేందుకు 2014లో ఈ డేరా మురాద్ జమాలి ఐబెక్స్ జట్టు ఏర్పాటు చేయబడింది.[4] తైమూర్ అలీ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. రెండు సంవత్సరాల తరువాత 2016లో ఈ జట్టు విలీనమయింది.
మూలాలు
[మార్చు]- ↑ "Team Dera Murad Jamali Ibexes T20 Batting Bowling Stats | Live Cricket Scores | PCB". www.pcb.com.pk. 2024-02-11. Retrieved 2024-02-17.
- ↑ "Cricket World | Latest cricket news, live scores and video". Cricket World. Retrieved 2024-02-17.
- ↑ "Dera Murad Jamali Ibexes Cricket Team Scores, DM Jamali team Matches, Schedule, News, Players".
- ↑ "Dera Murad Jamali Ibexes's cricket team profile on cricHQ". cricHQ (in ఇంగ్లీష్). Retrieved 2024-02-17.[permanent dead link]
బాహ్య లింకులు
[మార్చు]- "Dera Murad Jamali Ibexes". CricketArchive.