డేవిడ్ వుడార్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేవిడ్ వుడార్డ్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామండేవిడ్ వుడార్డ్
మూలంశాంటా బార్బరా, కాలిఫోర్నియా, అమెరికా
సంగీత శైలిఆధునికోత్తరవాదం
వృత్తికండక్టర్, స్వరకర్త, రచయిత

డేవిడ్ వుడార్డ్ (/ˈwʊdɑːrd/; జననం ఏప్రిల్ 6, 1964) అమెరికన్ రచయిత, సంగీతకారులు. 1990 దశకంలో వారు ప్రేక్వియం (prequiem) అన్న పదాన్ని కనుగొన్నారు. ఈ పదం ప్రీయంప్టివ్ (preemptive), రిక్వియం (requiem) అన్న పదాల కలయిక. ఇది ఒక్క మనిషి మరణానికి కొంచ సమయం మునుపు వారికోసమే సంయోజించిన సంగీతాన్ని వాయించే బౌద్ధ సంప్రదాయం పేరు.[1][2]

లాస్ ఎంజలీస్ మెమోరియల్ సర్వీసెస్ లో వుడార్డ్ సంగీతకారునిగా పనిచేస్తున్నప్పుడు చాలా కార్యక్రమాలను నడిపించారు. అందులో 2001లో ఫ్లైట్ ఫునికులర్ రైల్వే (ఇప్పుడు వాడుకలో లేదు) లియోన్ ప్రపోర్ట్మ రియు వారి గాయపడిన విధవ లోల గారి ప్రమాదం జరిగినప్పుడు వారి స్మరనార్థం నడిపించిన కార్యక్రమమూ ఒక్కటి.[3][4]: 125  వారు అడవిజంతువుల రిక్వియం నడిపించారు. అందులో కాలిఫోర్నియా బ్రౌన్ పెలికేన్ బీచ్ లో గాయపడినప్పుడు నడిపించిన కార్యక్రమమూ ఉంది.[5][6]: 152–153 

వుడార్డ్‌గారు డ్రీం మెషిన్ నకిలీలు చేయడంలో పేరు పొందినవారు. అది ఒక్క మనఃపరివర్తన చేయగలిగిన దీపం. దీనిని మనం ప్రపంచంలోని పలు మ్యూసియం‌లలో చూడవచ్చు. జర్మనీ, నేపాళలోని డేర్ ఫ్రెండ్ (Der Freund) అన్న పత్రికకి వారి సహకారం ప్రఖ్యాతిగాంచింది. ఈ పత్రికలో వారు ఇంటర్స్పీసీస్ కర్మ (interspecies karma), మొక్కల స్పృహ (plant consciousness), పరాగ్వ సెటిల్మెంట్ నేవ జర్మనీయ అనే వ్యాసలకు ప్రఖ్యాతులు.[7]

శిక్షణ

[మార్చు]

వుడార్డ్‌గారు ది న్యూ స్కూల్ ఫర్ సోషియల్ రీసెర్చ్ (The New School for Social Research), కాలిఫోర్నియా యూనివర్సిటీ (University of California) సాంటా బార్బరాలో శిక్షణ పొందారు.

నేవ జర్మనియ

[మార్చు]

2003లో వుడార్డ్ జునిపర్ హిల్స్ (లోస్ ఎంజలీస్ కౌంటీ) కౌన్సిల్ మాన్‌గా ఎన్నికైయ్యారు. అప్పుడు వారు నేవ జర్మనీయ అన్న నగరంతో మంచి సంబంధాలు కొనసాగించడానికి కష్ట పడ్డారు. ఈ పనికి సస్యాహారి, స్త్రీవాది తత్త్వం పాటిస్తున్న యుటోపియాకి వెళ్లి అక్కడ మునిసిపల్ నాయకులను కలిసారు వుడార్డ్. మొదటి సారి సంబంధం ఎక్కువ ముందుకు వెళ్లకూడదని తెలిసిన వారు తరువాతి కాలంలో తమ లేఖనికి మంచి ఎన్నిక అనుకున్నారు. వారికి వీటి పట్ల ఎక్కువ ఇష్టం ఉండేది-మూల మానవతావాది (proto-transumanist) తత్వాలని ప్రచారం చేసిన రిచర్డ్ వాగ్నర్మ రియు 1886 నుంచి 1889 వరకు తమ భర్త బర్నార్డ్ ఫోర్స్టార్తో పాటు జీవించిన ఎలిసబెత్ ఫోర్స్టార్ నిఎత్శే.[8][9]: 28–31 

వుడార్డ్, విలియం ఎస్. బరోస్, 1997[10]: 98–101 

2004 నుంచి 2006 వరకు వుడార్డ్‌గారు అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడైన డిక్ చేనే గారి పరంగా నేవ జర్మనీయలో చాలా కార్యక్రమాలను నడిపించారు.[11] 2011లో వుడార్డ్‌ స్విస్ నవల రచయిత అయిన క్రిస్తియన్ క్రాచ్ గారి నేవ జర్మనీయకు[12]: 113–138  సంబంధించిన రెండు వాల్యూంల పుస్తకాలని హానోవర్ యూనివర్సిటీ పరిధిలో (ముద్రణం–వర్హాన్ వర్లాగ్) ప్రచురించడానికి ఆమోదించారు.[13]: 180–189  పత్రాల ముఖేన ఫ్రాంక్ఫర్టర్ అల్జిమీన్ జితంగ్ (Frankfurter Allgemeine Zeitung) ”[వుడార్డ్, క్రాచ్] జీవితం, కళ మధ్యనున్న గీతను చేరిపుతారు” అని చెప్పారు.[14] దార్ స్టీగల్‌గారు ఫైవ్ ఇయర్స్ (Five Years, vol. 1) [15] వాల్యూం ఒక్కటిని క్రాచ్‌గారి ఇంపీరియం నవలను “ఆధ్యాత్మిక తయారి చేసే సాహిత్యం” అన్నారు.[16]

ఆండ్రూ మేక్కాన్ గారి మాటల్లో వుడార్డ్‌గారు “స్థిరనివాసుల వారసుదారుల కష్టాల బాటకు దారి” అని పొగిడారు. వుడార్డ్‌గారు “సమాజంలోని ఉన్నత సంప్రదాయానికి వెళ్లి ఎలిసబెత్ ఫోర్స్టార్ నిఎత్శే గారి పూర్వజుల ఇంటి వద్ద బెరుత్ ఓపెరా హౌస్ నిర్మాణం చేయడానికి వెళ్ళారు.”[17][గ 1] అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి నేవ జర్మనీయ ఒక మంచి నగరంగా పేరు పొంది మంచి హోటల్, పురాతన మ్యూజియాన్ని పొందినది.

డ్రీం మెషిన్

[మార్చు]

1989 నుంచి 2007 వరకు వుడార్డ్ డ్రీం మెషిన్ నకిలీలను తయారు చేసారు.[18] బ్రయాన్ జిసిన్, ఇయాన్ సోమర్విల్ గారు తయారుచేసిన స్త్రోబోస్కోపిక్ కాంట్రివాన్స్ ఒక రాగి లేక కాగితం చుట్టూ తిరిగే విద్యుత్ దీపం సహాయంతో చేసిన ఒక్క మెషిన్. దీనిని మూసిన కనులతో చూస్తే మానసిక భావోద్వేగాలుతో కలలు లేక మాదక వస్తువులతో వొచ్చే అనుభవం వస్తుంది.[గ 2] వుడార్డ్‌గారు ఒక్క డ్రీం మెషిన్‌ని విలియం ఎస్ బరో గారి 1996 ఎల్.ఎ.సి.ఎం.ఎ విసువల్ రెట్రోస్పెక్టివే పోర్ట్స్ అఫ్ ఎంట్రీకి బహుమతిగా ఇచ్చారు.[19] తరువాత వారు రచయితల స్నేహం‌తో బోహేమియన్ మోడల్ (కాయితం) డ్రీం మెషిన్‌ని వారి 83వ, చివరి పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చారు.[20][21]: 23  సోతబిగారు మొదటి డ్రీం మెషిన్‌ని ఒక్క ప్రైవేటు కలెక్టర్‌కు 2002లో వేలంపాటలో ఇచ్చారు, మిగిలిన మెషిన్‌ని బరోగారు వారి స్పెన్సర్స్ మ్యూజియం అఫ్ ఆర్ట్ నుంచి బారోస్ ఎస్టేట్ తీసుకున్న అప్పులో ఉంది.[22]

మూలాలు, గమనికలు

[మార్చు]

గమనికలు

[మార్చు]
 1. స్విస్ దేశపు ఉత్తమ భాషాశాస్త్రజ్ఞుడైన థామస్ శ్మిత్ (Thomas Schmidt) వుడార్డ్‌గారి పత్రాల మాటలని థామస్ పించన్ అనే నవలలో పొగిడారు.
 2. 1990లో వుడార్డ్‌ ఒక కాల్పనిక, మనసు పరివర్తన చేయగలిగిన మెషిన్‌ని కనుగొన్నారు—ఫెరాలిమినల్ లింకత్రోపైజర్. ఇది డ్రీం మెషిన్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

మూలాలు

[మార్చు]
 1. Carpenter, S., "In Concert at a Killer's Death", లాస్ ఎంజలీస్ టైమ్స్, మే 9, 2001.
 2. Rapping, A., వుడార్డ్ చిత్రం (సియాటెల్: జెట్టి ఇమేజెస్, 2001).
 3. Reich, K., "Family to Sue City, Firms Over Angels Flight Death" Archived 2015-09-27 at the Wayback Machine, లాస్ ఎంజలీస్ టైమ్స్, మే 16, 2001.
 4. Dawson, J., Los Angeles' Angels Flight (మౌంట్ ప్లేసంట్, SC: ఆర్కేడియ పుబ్లిషింగ్, 2008), పేజి. 125.
 5. Manzer, T., "Pelican's Goodbye is a Sad Song", ప్రెస్-టెలిగ్రామ్, అక్టోబర్ 2, 1998.
 6. Allen, B., Pelican (లండన్: Reaktion Books, 2019), పేజీలు. 152–153.
 7. Carozzi, I., "La storia di Nueva Germania", Il Post, అక్టోబర్ 13, 2011.
 8. Kober, H., "In, um und um Germanistan herum", Die Tageszeitung, మే 18, 2006.
 9. Lichtmesz, M., "Nietzsche und Wagner im Dschungel: David Woodard & Christian Kracht in Nueva Germania", Zwielicht 2, 2007, పేజీలు. 28–31.
 10. చందర్‌లపతి, ఆర్., "Woodard and Renewed Intellectual Possibilities", లో Seeing the Beat Generation (జెఫెర్సన్, నార్త్ కరోలినా: మెక్‌ఫార్లాండ్ & కంపెనీ, 2019), పేజీలు. 98–101.
 11. Epstein, J., "Rebuilding a Home in the Jungle" Archived 2016-10-09 at the Wayback Machine, సాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్, మార్చ్ 13, 2005.
 12. Schröter, J., "Interpretive Problems with Author, Self-Fashioning and Narrator," లో Birke, Köppe (సంపాదకులు), రచయిత, నిరూపకులు (బెర్లిన్: De Gruyter, 2015), పేజీలు. 113–138.
 13. వుడార్డ్, "In Media Res", 032c, వేసవి 2011, పేజీలు. 180–189.
 14. Link, M., "Wie der Gin zum Tonic", Frankfurter Allgemeine Zeitung, నవంబర్ 9, 2011.
 15. క్రాచ్, క్రిస్తియన్, & వుడార్డ్, Five Years (హానోవర్: Wehrhahn Verlag, 2011).
 16. Diez, G., "Die Methode Kracht", Der Spiegel, ఫెబ్రవరి 13, 2012.
 17. McCann, A. L., "Allegory and the German (Half) Century", సిడ్నీ రివ్యూ ఆఫ్ బుక్స్, ఆగష్టు 28, 2015.
 18. Allen, M., "Décor by Timothy Leary" Archived 2015-04-22 at the Wayback Machine, ది న్యూ యార్క్ టైమ్స్, జనవరి 20, 2005.
 19. Knight, C., "The Art of Randomness" Archived 2014-03-14 at the Wayback Machine, లాస్ ఎంజలీస్ టైమ్స్, ఆగష్టు 1, 1996.
 20. U.S. ఎంబసీ ప్రేగ్, "Literární večer s diskusí" Archived 2015-04-02 at the Wayback Machine, అక్టోబర్ 2014.
 21. వుడార్డ్, "Burroughs und der Steinbock", స్విస్ నెల, మార్చ్ 2014, పేజి. 23.
 22. స్పెన్సర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, డ్రీం మెషిన్, కాన్సాస్ విశ్వవిద్యాలయం.

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.