డేవిడ్ వైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డేవిడ్ వైట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డేవిడ్ జాన్ వైట్
పుట్టిన తేదీ(1961-06-26)1961 జూన్ 26
గిస్బోర్న్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 174)1990 10 October - Pakistan తో
చివరి టెస్టు1990 18 October - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 70)1990 2 November - Pakistan తో
చివరి వన్‌డే1990 7 November - Pakistan తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 2 3 106 44
చేసిన పరుగులు 31 37 4,926 792
బ్యాటింగు సగటు 7.75 12.33 28.97 19.31
100లు/50లు 0/0 0/0 7/28 1/0
అత్యుత్తమ స్కోరు 18 15 209 101
వేసిన బంతులు 3 2,436
వికెట్లు 3
బౌలింగు సగటు 41.48
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/45
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 45/– 14/–
మూలం: ESPNcricinfo, 2017 4 May

డేవిడ్ జాన్ వైట్ (జననం 1961, జూన్ 26) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. డేవిడ్ వైట్ 1990లో పాకిస్తాన్ పర్యటనలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]

జననం[మార్చు]

డేవిడ్ జాన్ వైట్ 1961 జూన్ 26న న్యూజీలాండ్ లోని గిస్బోర్న్ లో జన్మించాడు.[2] క్వాలిఫైడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేశాడు. 1990లో మాస్సే యూనివర్శిటీలో అకౌంటెన్సీ డిగ్రీని పూర్తి చేశాడు.

క్రికెట్ రంగం[మార్చు]

దేశీయంగా, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కోసం వైట్ తన 15 ఏళ్ళ కెరీర్‌లో 106 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 44 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. వైట్ హాక్ కప్‌లో పావర్టీ బే, బే ఆఫ్ ప్లెంటీ కోసం కూడా ఆడాడు.

నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌లో ఆక్లాండ్ రగ్బీ, వెల్లింగ్‌టన్ రగ్బీలలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో వృత్తిని కొనసాగించాడు. 2011 డిసెంబరులో న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "David White Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  2. "David White Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-15.
  3. "David White new CEO of New Zealand Cricket". 5 December 2011.