డొమైన్ పేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక డొమైన్ పేరు లో లేబుల్స్ యొక్క సోపానక్రమం.

డొమైన్ పేరు అనగా వెబ్సైట్ వంటి ఇంటర్నెట్ వనరును గుర్తించే ఒక అద్వితీయ పేరు. ఇది ఇంటర్నెట్ లో నిర్వాహక స్వయంప్రతిపత్తి, అధికారం లేదా నియంత్రణ రంగం గురించి వివరించే ఒక గుర్తింపు స్ట్రింగ్. డొమైన్ పేర్లు డొమైన్ నేమ్ సిస్టం (DNS) యొక్క నియమాల ద్వారా ఏర్పడతాయి. డొమైన్ నేమ్ సిస్టం (DNS) లో నమోదైన ఏ పేరైనా అది ఒక డొమైన్ పేరు. డొమైన్ పేర్ల యొక్క క్రియాత్మక వివరణ డొమైన్ నేమ్ సిస్టం వ్యాసంలో వివరించబడుతుంది. విస్తృత వాడుకకు, పరిశ్రమ కోణాలను ఇక్కడ సంగ్రహిస్తారు.


ఇవి కూడా చూడండి[మార్చు]