డోనోవన్ ఫెర్రీరా
స్వరూపం
(డోనోవన్ ఫెరీరా నుండి దారిమార్పు చెందింది)
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | ప్రిటోరియా, దక్షిణాఫ్రికా | 1998 జూలై 21||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19–present | నార్దర్స్న్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19 | Tshwane Spartans | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020/21 | Easterns | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022/23 | జోబర్గ్ సూపర్ కింగ్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | బార్బడాస్ Royals | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2023 ఆగస్టు 31 |
డోనోవన్ ఫెర్రీరా (జననం 1998 జూలై 21) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. [1] అతను వికెట్ కీపరు గా కూడా ఆడగ;ల ఆల్ రౌండరు. అతను 2018 సెప్టెంబరు 14 న, 2018 ఆఫ్రికా T20 కప్‌లో నార్తర్న్స్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు [2] 2019-20 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో నార్తర్న్స్ తరఫున 2019 అక్టోబరు 19 న లిస్ట్ A రంగప్రవేశం చేసాడు. [3] అతను 2020–21 CSA 3-రోజుల ప్రావిన్షియల్ కప్‌లో ఈస్టర్న్‌ల తరపున 2021 ఫిబ్రవరి 22 న తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు. [4]
మూలాలు
[మార్చు]- ↑ "Donavon Ferreira". ESPN Cricinfo. Retrieved 14 September 2018.
- ↑ "Pool B, Africa T20 Cup at Oudtshoorn, Sep 14 2018". ESPN Cricinfo. Retrieved 14 September 2018.
- ↑ "Pool B, CSA Provincial One-Day Challenge at Cape Town, Oct 19 2019". ESPN Cricinfo. Retrieved 19 October 2019.
- ↑ "Pool B, Bloemfontein, Feb 22 - 26 2021, CSA 3-Day Provincial Cup". ESPN Cricinfo. Retrieved 25 February 2021.