డోనోవన్ ఫెర్రీరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోనోవన్ ఫెర్రీరా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1998-07-21) 1998 జూలై 21 (వయసు 25)
ప్రిటోరియా, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండరు
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018/19–presentనార్దర్స్న్
2018/19Tshwane Spartans
2020/21Easterns
2022/23జోబర్గ్ సూపర్ కింగ్స్
2023బార్బడాస్ Royals
కెరీర్ గణాంకాలు
పోటీ ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 5 15 38
చేసిన పరుగులు 445 308 722
బ్యాటింగు సగటు 63.57 28.00 31.39
100s/50s 2/1 0/2 0/3
అత్యధిక స్కోరు 127 96* 82*
వేసిన బంతులు 477 150 192
వికెట్లు 10 3 10
బౌలింగు సగటు 20.10 47.33 22.30
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/17 2/46 2/18
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 7/– 20/2
మూలం: Cricinfo, 2023 ఆగస్టు 31

డోనోవన్ ఫెర్రీరా (జననం 1998 జూలై 21) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. [1] అతను వికెట్ కీపరు గా కూడా ఆడగ;ల ఆల్ రౌండరు. అతను 2018 సెప్టెంబరు 14 న, 2018 ఆఫ్రికా T20 కప్‌లో నార్తర్న్స్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు [2] 2019-20 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో నార్తర్న్స్ తరఫున 2019 అక్టోబరు 19 న లిస్ట్ A రంగప్రవేశం చేసాడు. [3] అతను 2020–21 CSA 3-రోజుల ప్రావిన్షియల్ కప్‌లో ఈస్టర్న్‌ల తరపున 2021 ఫిబ్రవరి 22 న తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు. [4]

మూలాలు[మార్చు]

  1. "Donavon Ferreira". ESPN Cricinfo. Retrieved 14 September 2018.
  2. "Pool B, Africa T20 Cup at Oudtshoorn, Sep 14 2018". ESPN Cricinfo. Retrieved 14 September 2018.
  3. "Pool B, CSA Provincial One-Day Challenge at Cape Town, Oct 19 2019". ESPN Cricinfo. Retrieved 19 October 2019.
  4. "Pool B, Bloemfontein, Feb 22 - 26 2021, CSA 3-Day Provincial Cup". ESPN Cricinfo. Retrieved 25 February 2021.