డోరేమాన్
Appearance
డోరేమాన్ | |
ドラえもん | |
---|---|
ధారావాహిక రకము | హాస్య ప్రధాన, చిన్నపిల్లల |
Manga | |
రచయిత | ఫుజికో ఫుజియో |
ప్రచురణకర్త | షోగా కుకన్ ఇంక్ |
ప్రేక్షక వర్గం | పిల్లలు |
సచిత్ర పత్రిక | వివిధ షోగా కుకన్ పత్రికలు |
మాతృక కాలము | డిసెంబరు 1969 – 1996 |
సంచికలు | 45 |
వ్యంగ్య చిత్ర ధారావాహిక | |
| |
ఇవి కూడా చూడండి | |
|
డోరేమాన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యంగ్య చిత్రము (కార్టూన్). ఇతని పాత్ర ప్రధానంగా సాగే ధారావాహికలు చిన్నపిల్లల హృదయాలను చూరగొంటున్నాయి. మనదేశంలో హంగామా టీవీలో ఈ ధారావాహిక ప్రసారమౌతుంది.
పాత్రలు
[మార్చు]- డోరేమాన్ : కథలో ప్రధాన పాత్ర. వాస్తవానికి 22వ శతాబ్దాని చెందిన ఒక యంత్రపు పిల్లి. నోబితకు సహాయపడుతుంటాడు. చిత్ర విచిత్ర గాడ్జెట్స్ ఇస్తూ నోబితకి తోడు ఉంటాడు
- నోబిత : అతి మంచివాడు, అమాయకుడు. డోరేమాన్ ఇచ్చిన గాడ్జెట్స్ ను దుర్వినియోగం చేస్తూ చిక్కులలో ఇరుక్కుంటుటాడు.
- జియాన్ : నోబిత ప్రాణస్నేహితుడు సహవిద్యార్ధి, బలవంతుడు. జియాన్ అంటే మిగతా పిల్లలకు భయం, వాళ్ళని బెదిరిస్తు, ఏడిపిస్తు ఉంటాడు. వాళ్ళ అమ్మ అంటే చాలా భయం.జియాన్కి జైకో అనే చెల్లెలు ఉంది.వీల్లది ఘోడ కుటుంబం. జియాన్ కి వుండే కర్ణకఠోరమైన గొంతుతో పాటలు పాడి అందర్నీ బెదరగొడుతూ ఉంటాడు
- సునియో : నోబిత రెండో ప్రాణస్నేహితుడు సహవిద్యార్ధి. ఎప్పుడూ నోబితాను ఏడిపిస్తుంటాడు. అధిక సంపన్నుల్లో వీరి కుటుంబం ఒకటి.
- షిజుక : నోబిత ప్రాణ స్నేహితురాలు. మృదు స్వభావి.
- డోరేమి : డోరేమాన్ చెల్లెలు. డోరేమి డోరేమాన్కి పంచప్రాణాలు.
- డేకి సూకీ: చాలా తెలివైన వాడు.నోబిత స్నేహితుడు
- మీచాన్ : ఆడ పిల్లి.డోరేమాన్ స్నేహితురాలు
- మూకూ : జియాన్ పెంపుడు కుక్క.
మూలాలు
[మార్చు]ఇతర సమాచారపూ లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- జపనీస్ భాషలో డోరేమాన్ అధికారిక వెబ్సైటు
- డోరేమాన్ చిత్రం అధికారిక వెబ్సైటు (1980 - 2009)
- డోరేమాన్ సీరియల్ అధికారిక వెబ్సైటు
- డోరేమాన్ కథలు పెద్దలకోసం ( ప్రతి ఏటా జనవరి నుండి మే వరకు మాత్రమే ప్రసారమౌతాయి)
- డోరేమాన్ రహస్యాలు
- డోరేమాన్ ఆంగ్ల కథలు ,షోగాకూకాన్ నుండి; పూర్తి వివరాలు
- డోరేమాన్ ఇటాలియన్ భాషలో Archived 2012-12-14 at the Wayback Machine