తండ్రి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తండ్రి
(1953 తెలుగు సినిమా)
Tandri - 1953 Dubb.jpg
దర్శకత్వం ఎం.ఆర్.ఎస్.మణి
తారాగణం ప్రేమ్‌ నజీర్,
తిక్కరిసి,
బి.ఎస్.సరోజ,
జయశ్రీ,
ఎస్.పి. పిళ్ళే,
పంకజవల్లి,
బేబి గిరిజ
సంగీతం పి.యస్.దివాకర్
నేపథ్య గానం ఎ.ఎం.రాజా,
పి.లీల,
జిక్కి,
రేవమ్మ,
మాధవపెద్ది,
కుమారి లక్ష్మి
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ ఎక్సెల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తండ్రి 1953లో విడుదలైన డబ్బింగ్ సినిమా[1].

పాటలు[మార్చు]

 • కర్షకులం మేమే, మేమే, కర్షకులం మేమే - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
 • చందమామా ఆగవా - నా మాట ఆగి విని సాగవా - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
 • మహిళామణులారా ఎవ్వరో మధువన కుసుమాలా ? - రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
 • ఏడ నీవున్నావు ఏమయినావురా తండ్రీ - మాధవపెద్ది, ఎ.ఎం.రాజా,రేవమ్మ
 • అయ్యయ్యో ఈ అన్యాయం కన్నారయ్యా లోకంలో
 • ఔనా ఔనా తుదిలేని రేయేనా బ్రతుకంతా ఇటులేనా
 • ఔరా నిన్ను చూసి మెచ్చినానురా లేరా నిన్ను వలచి
 • కధా కాలక్షేపం ... కన్నతండ్రి దు:ఖించునౌ యనుచు
 • కలకలలాడే యీ లోకములో కన్నీరు నింపకురా
 • కాలచక్ర మెన్నడు ఆగదురా గబగబ తిరుగునురా
 • ఘోరకర్మచేయకురా మనుజా కోపము పెనుభూతమురా
 • చక్కగ నీవే దిద్దుకొమ్ము నీ సంసారమ్మే స్వర్గమురా
 • చిన్నారీ నిదురపోవరా నీవైన పొన్నారి నిదుర
 • తళ తళామని వెలుగవా నా మదిలోన మెరిసేటి
 • మల్లెపూలవెన్నెలలా అల్లనల్ల ఉల్లమందు ఎల్లప్పుడు
 • శ్రీకర సేవక తాపహరా నీ కటాక్షమే మా కాశ్రయమే

మూలాలు[మార్చు]

 1. [permanent dead link] ఘంటశాల గళామృతము]