తంతిరం
స్వరూపం
తంతిరం | |
---|---|
దర్శకత్వం | ముత్యాల మోహర్ దీపక్ |
రచన | షాబాజ్ ఏం ఎస్ వినీత్ పొన్నూరు |
నిర్మాత | శ్రీకాంత్ కంద్రగుల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎస్. వంశీ శ్రీనివాస్ |
కూర్పు | ఎస్. వంశీ శ్రీనివాస్ |
సంగీతం | అజయ్ అరసాడ |
నిర్మాణ సంస్థ | బండి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 22 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తంతిరం 2023లో తెలుగులో విడుదలైన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా.[1] బండి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ కంద్రగుల నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల మోహర్ దీపక్ దర్శకత్వం వహించాడు.[2] ప్రియాంక శర్మ , శ్రీకాంత్ గుర్రం, అవినాష్ ఎలందూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 13న విడుదల చేయగా, సినిమా సెప్టెంబర్ 22న విడుదలైంది.[3][4][5]
నటీనటులు
[మార్చు]- ప్రియాంక శర్మ
- శ్రీకాంత్ గుర్రం
- అవినాష్ ఎలందూర్
- ఆదిబన్
- బాలచంద్రన్
- సుకన్య గాడ్విర్
- కలిదిండి
- దిలీప్ కుమార్
- నాని కుమార్
- స్టెఫి లూయిస్
- శ్రీనివాస మూర్తి
- శివ ప్రసాద్
- అళగిని
- ఆశ సుజయ్
- లీల వెంకటేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బండి ప్రొడక్షన్స్
- నిర్మాత: శ్రీకాంత్ కంద్రగుల
- కథ: షాబాజ్ ఏం ఎస్ , వినీత్ పొన్నూరు
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముత్యాల మోహర్ దీపక్
- సంగీతం: అజయ్ అరసాడ
- సినిమాటోగ్రఫీ & ఎడిటర్: ఎస్. వంశీ శ్రీనివాస్
- పాటలు : భాస్కరభట్ల
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (13 September 2023). "సైకలాజికల్ థ్రిల్లర్ 'తంతిరం'". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
- ↑ Andhrajyothy (14 September 2023). "భయపెట్టే తంతిరం". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
- ↑ Mana Telangana (13 September 2023). "ఈ నెల 22న 'తంతిరం' విడుదల". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
- ↑ Eeandu (18 September 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.
- ↑ Hindustantimes Telugu (19 September 2023). "శుక్రవారం ఎనిమిది సినిమాలు రిలీజ్ - ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలదే హవా". Archived from the original on 19 September 2023. Retrieved 19 September 2023.