అజయ్ అరసాడ
Jump to navigation
Jump to search
అజయ్ అరసాడ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం | 1989 అక్టోబరు 1
సంగీత శైలి | సినీ రంగ వ్యక్తి |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు |
క్రియాశీల కాలం | 2013 - ఇప్పటివరకు |
అజయ్ అరసాడ తెలుగు సినిమారంగానికి చెందిన సంగీత దర్శకుడు. అయన మొదట లఘుచిత్రాలకు సంగీతం అందిస్తూ, 2014లో కిరాక్ అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అజయ్ అరసాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో 1 అక్టోబరు 1989లో జన్మించాడు. అయన విశాఖపట్నంలోని బి.టెక్ పూర్తి చేశాడు.
లఘుచిత్రాలు
[మార్చు]- లక్కీ
- పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు
పని చేసిన సినిమాలు
[మార్చు]- కిరాక్ (2014)
- జగన్నాటకం (2015)
- మెట్రో కథలు (2020)
- క్షీర సాగర మథనం (2021)
- లోల్ సలామ్ (2021)
- ఇప్పుడు కాక ఇంకెప్పుడు (2021)
- మిస్సింగ్ (2021)
- నేడే విడుదల
- తంతిరం (2023)
- పర్ఫ్యూమ్ (2023)
- కలియుగం పట్టణంలో (2024)
- శ్రీరంగనీతులు (2024)
- మై డియర్ దొంగ (2024)
- ఆయ్ (2024)[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (17 November 2013). "అన్ని రకాల పాటలు చేయాలని..." Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ Eenadu (24 August 2024). "పాట కలకాలం గుర్తుండాలంటే." Archived from the original on 24 August 2024. Retrieved 24 August 2024.