Jump to content

క్షీర సాగర మథనం (2021 సినిమా)

వికీపీడియా నుండి
క్షీర సాగర మథనం
దర్శకత్వంఅనిల్‌ పంగులూరి
నిర్మాతఎం. ఆలేఖ్య
తారాగణంమానస్‌ నాగులపల్లి, సంజయ్‌ కుమార్‌, అక్షత సోనావని
ఛాయాగ్రహణంసంతోష శానమోని
కూర్పువంశీ అట్లూరి
సంగీతంఅజయ్‌ అరసాడ
నిర్మాణ
సంస్థలు
శ్రీ వెంక‌టేశ పిక్చ‌ర్స్‌ , ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష‌న్స్
విడుదల తేదీ
ఆగస్టు 2021 (2021-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

క్షీర సాగర మథనం 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. శ్రీ వెంక‌టేశ పిక్చ‌ర్స్‌ , ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష‌న్స్ బ్యానర్ పై ఎం. ఆలేఖ్య నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ పంగులూరి దర్శకత్వం వహించాడు. మానస్‌ నాగులపల్లి, సంజయ్‌ కుమార్‌, అక్షత సోనావని, సంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 6న విడుదల కానుంది.[1]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమై, సెప్టెంబర్ 2020లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తయ్యాయి.[2] క్షీరసాగ‌ర మ‌థ‌నం సినిమా టీజ‌ర్ ను 21 ఆగష్టు 2020న దర్శకుడు క్రిష్ విడుదల చేశారు.[3] ఈ సినిమాలోని "నీ పేరు పిలవడం" పాటను అక్టోబర్ 17, 2020న, "మళ్ళీ మళ్ళీ ఆలోచించు" పాటను నవంబర్ 16, 2020న , "అచ్చం కొండపల్లి బొమ్మలాగ" పాటను డిసెంబర్ 11, 2020న, "అలాలే లేకుంటే" పాటను జనవరి 23, 2021న విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]
  • మానస్‌ నాగులపల్లి
  • సంజయ్‌ కుమార్‌
  • అక్షత సోనావని
  • ప్రదీప్ రుద్ర
  • సంజయ్
  • గౌతమ్‌ ఎస్‌ శెట్టి
  • ఛరిష్మా శ్రీకర్
  • మహేశ్‌ కొమ్ముల
  • ప్రియాంత్
  • మహేష్
  • అదిరే అభి
  • శశిధర్
  • ఇందు

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ వెంక‌టేశ పిక్చ‌ర్స్‌ , ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేష‌న్స్
  • నిర్మాత: ఎం. ఆలేఖ్య
  • సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్‌ పంగులూరి
  • సంగీతం: అజయ్ అరసాడ
  • పాటలు: శ్రీమణి, వశిష్ఠ శర్మ, వి.ఎన్.వి.రమేష్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: సంతోష శానమోని
  • ఎడిటింగ్: వంశీ అట్లూరి
  • పీఆర్వో: ధీరజ అప్పాజీ

మూలాలు

[మార్చు]
  1. Eenadu (19 July 2021). "సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల 'క్షీరసాగర మథనం' - telugu news ksheera sagara madhanam ready to release". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
  2. Sakshi (3 September 2020). "మానవ సంబంధాల నేపథ్యంలో..." Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
  3. TV9 Telugu (21 August 2020). "'క్షీరసాగర మథనం' టీజర్ విడుదల". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)