మై డియర్ దొంగ
స్వరూపం
| మై డియర్ దొంగ | |
|---|---|
| దర్శకత్వం | సర్వజ్ఞ కుమార్ |
| కథ | శాలిని కొండేపూడి |
| నిర్మాత | గోజల మహేశ్వర్‌రెడ్డి |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | ఎస్.ఎస్.మనోజ్ |
| కూర్పు | సాయి మురళి |
| సంగీతం | అజయ్ అరసాడ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2024 ఏప్రిల్ 19 ( ఆహా ఓటీటీ) |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
మై డియర్ దొంగ 2024లో విడుదలైన తెలుగు సినిమా. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించాడు. అభినవ్ గోమఠం, శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 18న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 19న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- అభినవ్ గోమఠం[4] - సురేష్
- శాలినీ కొండెపూడి[5] - సుజాత
- దివ్య శ్రీపాద - బుజ్జి
- నిఖిల్ గాజుల - విశాల్
- వంశీధర్ గౌడ్
- శశాంక్ మండూరి - వరుణ్
- చంద్ర వెంపటి
- చిట్టా శ్రీనివాస్
- రోహిత్ వర్మ దండు
- ప్రణీత్ హనుమంతు
- మంజు ఆర్య
- జయ నాయుడు
- రమేష్
- హీరా
- ఫణి
- విజయ భాస్కర్
- సాయి సంతోష్
- శ్రీకాంత్ గంటి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:క్యామ్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: గోజల మహేశ్వర్‌రెడ్డి
- కథ: శాలిని కొండేపూడి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సర్వజ్ఞ కుమార్
- సంగీతం: అజయ్ అరసాడ
- సినిమాటోగ్రఫీ: ఎస్.ఎస్.మనోజ్
- ఎడిటర్ : సాయి మురళి
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (18 April 2024). "'మై డియర్ దొంగ' ట్రైలర్ చూశారా?.. దొంగతో ఫ్రెండ్షిప్ చేస్తే.. ఆహాలో మరో కొత్త సినిమా." Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ EENADU (20 April 2024). "రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
- ↑ ABP (19 April 2024). "మై డియర్ దొంగ రివ్యూ: Aha OTTలో అభినవ్ గోమఠం కొత్త సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
- ↑ NT News (18 April 2024). "దొంగతనానికి వెళ్లి లవ్‌లో పడిన అభినవ్.. హిలేరియస్‌గా 'మై డియర్ దొంగ' ట్రైలర్". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
- ↑ "సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్ లాగే ఆ హీరోయిన్.. నటుడు నిఖిల్ కామెంట్స్". Hindustantimes Telugu. 19 April 2024. Retrieved 23 May 2025.