మిస్సింగ్
Appearance
మిస్సింగ్ | |
---|---|
దర్శకత్వం | శ్రీని జోస్యుల |
స్క్రీన్ ప్లే | శ్రీని జోస్యుల |
నిర్మాత | భాస్కర్ జోస్యుల లక్ష్మీశేషగిరి రావు |
తారాగణం | హర్షా నర్రా నికీషా రంగ్వాలా మిషా నారంగ్ ఛత్రపతి శేఖర్ |
ఛాయాగ్రహణం | జన్నా |
కూర్పు | సత్య. జి |
సంగీతం | అజయ్ అరసాడ |
నిర్మాణ సంస్థ | బజరంగబలి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 19 నవంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్సింగ్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. బజరంగబలి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించిన ఈ సినిమాకు శ్రీని జోస్యుల దర్శకత్వం వహించాడు. హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లాను దర్శకుడు క్రిష్ అక్టోబర్ 21, 2021న విడుదల చేశాడు.[1]
కథ
[మార్చు]గౌతమ్ (హర్ష నర్రా) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, శృతి (నికీషా రంగ్వాలా)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఒకరోజు గౌతమ్, శృతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. ఈ ప్రమాదం తరువాత శృతి కనిపించకుండా పోతుంది. గౌతమ్ చికిత్స అనంతరం కోలుకొని హాస్పిటల్ నుండి బయటకు వస్తాడు. చివరికి శృతి ఆచూకీ దొరికిందా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2] [3]
నటీనటులు
[మార్చు]- హర్షా నర్రా [4]
- నికీషా రంగ్వాలా
- మిషా నారంగ్
- ఛత్రపతి శేఖర్
- రామ్ దత్
- విష్ణు విహారి
- అశోక్ వర్థన్
- వినోద్ నువ్వుల
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బజరంగబలి క్రియేషన్స్
- నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీని జోస్యుల [5]
- సంగీతం: అజయ్ అరసాడ
- సినిమాటోగ్రఫీ: జన్నా
- ఎడిటర్: సత్య. జి
- పాటలు: వసిష్ఠ శర్మ, కిట్టు విస్ప్రగడ, శ్రీని జోస్యుల
- ఆర్ట్ డైరెక్టర్: దారా రమేష్ బాబు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి కే కిరణ్
- ఫైట్స్: పి సతీష్
- కోరియోగ్రఫీ: బంగారు రాజు, జీతూ
మూలాలు
[మార్చు]- ↑ NTV (21 October 2021). "క్రిష్ విడుదల చేసిన 'మిస్సింగ్' ప్రమోషనల్ సాంగ్". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ NTV (19 November 2021). "రివ్యూ: మిస్సింగ్". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ Asianet News (19 November 2021). "మిస్సింగ్ తెలుగు మూవీ రివ్యూ." Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ Prajashakti (17 November 2021). "సినిమాకే మొదటి ప్రాధాన్యం - హర్ష నర్రా | Prajasakti". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
- ↑ Mana Telangana (19 November 2021). "ఎక్కడ కథ మొదలైందో ..అక్కడే ముగుస్తుంది". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.