Jump to content

నేడే విడుదల

వికీపీడియా నుండి
నేడే విడుదల
దర్శకత్వంరామ్ రెడ్డి పన్నాల
నిర్మాతనజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్
తారాగణంఅసిఫ్ ఖాన్
మౌర్యాని
కాశీ విశ్వనాథ్
అప్పాజీ అంబరీషా
ఛాయాగ్రహణంసి హిచ్ మోహన్ చారి
కూర్పుసాయి బాబు తలారి
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థ
ఐకా ఫిల్మ్ ఫాక్టరీ
విడుదల తేదీ
10 మార్చి 2023 (2023-03-10)[1]
సినిమా నిడివి
126 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నేడే విడుదల 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఐకా ఫిల్మ్ ఫాక్టరీ బ్యానర్ పై నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ రెడ్డి పన్నాల దర్శకత్వం వహించాడు.[2] అసిఫ్ ఖాన్, మౌర్యాని, కాశీ విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ లిరికల్ పాటను 2020 డిసెంబరు 20న విడుదల చేశారు.[3] నేడే విడుదల సినిమా ట్రైలర్‌ని జ‌న‌వ‌రి 26న దర్శకుడు మారుతి విడుదల చేశాడు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఐకా ఫిల్మ్ ఫాక్టరీ
  • నిర్మాతలు: నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ రెడ్డి పన్నాల
  • సంగీతం: అజయ్ అరసాడ
  • పాటలు:శ్రీమణి
  • సినిమాటోగ్రఫీ: సి హిచ్ మోహన్ చారి
  • ఎడిటింగ్: సాయి బాబు తలారి
  • ఫైట్స్ అంజి
  • ఆర్ట్ డైరెక్టర్ సి హెచ్ రవి కుమార్
  • సిజి : ఆర్ అంకోజీ రావు

మూలాలు

[మార్చు]
  1. Eenadu (10 March 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
  2. Nava Telangana (20 December 2020). "మంచి కథతో నేడే విడుదల". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  3. Hmtv (20 December 2020). "'నేడే విడుదల' సినిమా ఫస్ట్ లుక్ , ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల.!". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.
  4. AndhraJyothy (26 January 2021). "`నేడే విడుదల` ట్రైలర్ రిలీజ్ చేసిన డైరెక్ట‌ర్ మారుతి". Archived from the original on 20 November 2021. Retrieved 20 November 2021.