తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం
IUCN category II (national park)
Panthera tigris tigris Tidoba 20150306.jpg
Maya of Tadoba walks on the road
Map showing the location of తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం
Map showing the location of తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం
ప్రదేశంచందనాపూర్, మహారాష్ట్ర, భారతదేశం
సమీప నగరంచంద్రాపూర్ 45 కిలోమీటర్లు (148,000 అ.) E
విస్తీర్ణం625.4 చదరపు కిలోమీటర్లు (6.732×109 sq ft)
స్థాపితం1955
పాలకమండలిMaharashtra Forest Department
వెబ్‌సైటుmahatadobatiger.com

తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రాపూర్ ప్రాంతంలో ఉంది. మహారాష్ట్రలో ఉన్న అతి పెద్ద, పురాతన జాతీయ ఉద్యానవనం.[1]

చరిత్ర[మార్చు]

ఈ కేంద్రాన్ని 1995 లో స్థాపించారు. ఇందులో ఉద్యానవనం, సంరక్షణ కేంద్రంతో కలిపి మొత్తం 625 స్కెర్ కిలోమీటర్ల విస్తీరణంలో విస్తరించి ఉంది. తడోబా అనగా గిరిజనులు కొలిచే దేవత. ఆ దేవత పేరు మీదుగా ఈ ఉద్యనవానికి తడోబా అనే నామకరణం చేశారు.

మరిన్ని విశేషాలు[మార్చు]

తడోబా పులుల సంరక్షణ కేంద్రం చీముర్ కొండల మధ్యలో ఉంది. అంధారి వన్యప్రాణుల కేంద్రం మోహరిల్, కోల్సా ప్రాంతం మధ్యలో ఉంటుంది. 2016 సమాచారం ప్రకారం ఈ సంరక్షణ కేంద్రంలో 88 పులులు ఉన్నట్టు తేలింది. ఇందులో పులులే కాకుండా రకరకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Tadoba-Andhari Tiger Reserve-History, Sanctuary Asia, archived from the original on 2019-08-14, retrieved 2019-08-15