తదేక గీతం-చైతన్య దీపం
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తదేక గీతం-చైతన్య దీపం | |
కృతికర్త: | నెల్లిమర్ల లక్ష్మి |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | సిద్దాంత వ్యాసం |
ప్రచురణ: | క్రిసెంట్ పబ్లికేషన్స్ |
విడుదల: | 2012 |
పేజీలు: | 73 |
తదేక గీతం- చైతన్య దీపం అనేది సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన తదేకగీతం అనే కవితా సంపుటి మీద నెల్లిమర్ల లక్ష్మి గారు పరిశోధన చేసి సమర్పించిన ఒక పరిశోధనా వ్యాసం[1]. లక్ష్మి గారు 2010వ సంవత్సరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధనా పత్రాన్ని సమర్పించి M.Phil పట్టా పొందారు. 2012లో క్రిసెంట్ పబ్లికేషన్స్ ద్వారా పరిశోధనా వ్యాసాన్ని పుస్తకంగా ముద్రించారు. ముద్రించిన 'తదేక గీతం- చైతన్య దీపం' పుస్తకాన్ని ఆమె భర్త 'కెల్లా రవికుమార్' గారికి అంకితమిచ్చారు.