ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం

స్థాపన 1976
తరహా పబ్లిక్
కులపతి ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ఉప కులపతి కె. వియన్నా రావు
ప్రదేశం నంబూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ , భారత దేశము (16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E / 16.3753222; 80.528583Coordinates: 16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E / 16.3753222; 80.528583)
క్యాంపస్ సబర్బన్, నంబూరు
అనుబంధాలు యుజిసి
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైట్
Acharya Nagarjuna University logo.jpg

నాగార్జున విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల ప్రముఖ విశ్వవిద్యాలయం. ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామ పరిధిలో పెదకాకాని - కాజ గ్రామాల మధ్య జాతీయ రహదారి నం. 5 ప్రక్కన నాగార్జున నగర్ అనే ప్రదేశంలో ఉంది.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
  1. V. Balaiah (19-8-1976 to 19-8-1979)
  2. B. Sarveswara Rao (20-8-1979 to 08-02-1981)
  3. B. Swami (09-02-1981 to 09-8-1981)
  4. D. Bhaskara Reddy (10-8-1981 to 30-11-1982)
  5. K. Raja Ram Mohana Rao (30-11-1982 to 30-5-1986)
  6. G. J. V. Jagannadha Raju (30-5-1986 to 15-8-1988)
  7. D. Ramakotaiah (15-8-1988 to 15-8-1991)
  8. K. Penchalaiah I/c., (15-8-1991 to 20-12-1991)
  9. Y. C. Simhadri (20-12-1991 to 23-01-1995)
  10. S. V. J. Lakshman (23-01-1995 to 16-11-1997)
  11. P. Ramakanth Reddy I/c., (16-11-1997 to 23-9-1998)
  12. C. V. Raghavulu (24-9-1998 to 11-10-2001)
  13. D. Vijayanarayana Reddy (12-10-2001 to 30-11-2001)
  14. Chandrakanth Kokate FAC (01-12-2001 to 28-4-2002)
  15. L. Venugopal Reddy (29-4-2002 to 5-5-2005)
  16. V. Balamohanadas (6-5-2005 to 3-5-2008)
  17. Y. R. Haragopal Reddy (14-08-2008 - 14-8-2011)
  18. K. Viyyanna Rao I/C (From 15-8-2011)
  19. K.Viyyanna Rao (23-4-2012 to 23/4/15)

k.r.s. I/C (From 24/4/2015)

వివాదాలు[మార్చు]

2015 లో ఈ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తర్వాత ప్రభుత్వం ఈ సంఘటనపై ఏకసభ్య కమీషన్ ను నియమించినది[1].

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Humiliation drove Rishiteswari to suicide". The Hindu. 2015-8-10. Retrieved 2015-08-29.  Check date values in: |date=, |accessdate= (help)

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.