Jump to content

కృష్ణా విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
కృష్ణా విశ్వవిద్యాలయం
నినాదంస్పర్ధయా వర్ధతే విద్యా
ఆంగ్లంలో నినాదం
పోటీ ద్వారా విద్య
రకంప్రజా
స్థాపితం2008
అనుబంధ సంస్థయూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్
ఛాన్సలర్ఆంధ్రప్రదేశ్ గవర్నర్
వైస్ ఛాన్సలర్కొత్తపల్లి బన్నోత్ చంద్రశేఖర్
స్థానంరుద్రవరం, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్జనరల్
అథ్లెటిక్ మారుపేరుకృ

కృష్ణా విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం సమీపంలోని రుద్రవరంలో ఉన్న విశ్వవిద్యాలయం.[1]

చరిత్ర, కోర్సులు

[మార్చు]
కృష్ణ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

దీనిని 2008లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించింది. ఇక్కడ ప్రయోగశాలలు, ఇంటర్నెట్, రీడింగ్ రూమ్, గెస్ట్ హౌస్, సాంస్కృతిక కార్యకలాపాలు ఉన్నాయి. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి. విశ్వవిద్యాలయం బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి ఫార్మసీ కోర్సులను కూడా అందిస్తోంది. ఇందులో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులు ఉన్నాయి.[2][3][4]

కృష్ణ విశ్వవిద్యాలయం అకాడెమిక్ బ్లాక్

కళాశాలలు

[మార్చు]

విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలు:

  • కృష్ణా విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాల
  • కృష్ణా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎంఆర్ఏఆర్ పిజి సెంటర్
  • కృష్ణా విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • కృష్ణా విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "State Universities Andhra Pradesh". University Grants Commission. Retrieved 25 May 2021.
  2. "Krishna University to offer foreign language course". The New Indian Express. 14 October 2020. Retrieved 25 May 2021.
  3. "Counselling for PG courses in Andhra Pradesh's Krishna University from October 27". The New Indian Express. 22 October 2020. Retrieved 25 May 2021.
  4. "ACB conducts raids at Krishna University registrar office". The New Indian Express. 11 November 2020. Retrieved 25 May 2021.

 

బయటి లింకులు

[మార్చు]