భారతదేశంలోని విశ్వవిద్యాలయాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
view of University of Madras from the beach
1857 లో స్థాపించిన మద్రాసు విశ్వవిద్యాలయం

భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రైవేట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కలిగి ఉంటుంది. పబ్లిక్ విశ్వవిద్యాలయాలు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఎక్కువగా వివిధ సంస్థలు, సమాజాలచే మద్దతు ఇస్తాయి. విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956 నుండి దాని అధికారాన్ని తీసుకున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) చేత భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు గుర్తించబడ్డాయి.

రాష్టాల వారిగా విశ్వవిద్యాలయాలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్

[మార్చు]

అరుణాచల్ ప్రదేశ్

[మార్చు]

అస్సాం

[మార్చు]

బీహార్

[మార్చు]

చండీఘఢ్

[మార్చు]

ఛత్తీస్‌గఢ్

[మార్చు]

ఢిల్లీ

[మార్చు]

గుజరాత్

[మార్చు]

హిమాచల్ ప్రదేశ్

[మార్చు]

హర్యానా

[మార్చు]

జమ్మూ కాశ్మీర్

[మార్చు]

జార్ఖండ్

[మార్చు]

కర్ణాటక

[మార్చు]

కేరళ

[మార్చు]
  • అమ్రిత విశ్వ విద్యాపీటం,కోల్లం
  • కాలికట్ విశ్వవిద్యాలయం, కాలికట్
  • కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ, కొచ్చి
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సు అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం
  • ఐఐఎస్‌ఈఆర్ తిరువనంతపురం
  • కేరళ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, త్రిస్సూర్
  • కేరళ విశ్వవిద్యాలయం, త్రివేండ్రం
  • మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, కొట్టాయం
  • కన్నూర్ విశ్వవిద్యాలయం, కన్నూర్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్
  • శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం

మధ్య ప్రదేశ్

[మార్చు]
  • బర్కతుల్లా విశ్వవిద్యాలయం, భోపాల్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇండోర్, ఇండోర్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, ఇండోర్
  • మధ్య ప్రదేశ్ భోజ్ ఓపెన్ విశ్వవిద్యాలయం, భోపాల్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్, భోపాల్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ భోపాల్, భోపాల్
  • మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం, భోపాల్
  • మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భోపాల్
  • నేషనల్ లా ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం, భోపాల్
  • రాజీవ్ గాంధీ టెక్నికల్ విశ్వవిద్యాలయం, భోపాల్
  • దేవి అహిల్య విశ్వవిద్యాలయం, ఇండోర్
  • రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం, జబల్పూర్
  • డా. హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం, సాగర్
  • విక్రం విశ్వవిద్యాలయం, ఉజ్జయిని
  • మహర్షి పాణిని సంస్కృత విశ్వవిద్యాలయం, ఉజ్జయిని
  • జవహర్‌లాల్ నెహ్రు అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, జబల్పూర్
  • పిడిపిఎం - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ & మాన్యుఫాక్చరింగ్, జబల్పూర్
  • రాజమాత విజయరాజే సిందియా మెడికల్ విశ్వవిద్యాలయం, గ్వాలియర్
  • రాజా మాన్‌సింగ్ తోమర్ మ్యూజిక్ విశ్వవిద్యాలయం, గ్వాలియర్
  • శివాజి విశ్వవిద్యాలయం, గ్వాలియర్
  • లక్ష్మీభాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్
  • ఎబివి - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, గ్వాలియర్
  • మహారిషి మహేష్ యోగి వేదిక్ విశ్వవిద్యాలయం, కట్నీ
  • మహాత్మా గాంధీ చిత్రకూట్ గ్రామోదయ్ విశ్వవిద్యాలయం, చిత్రకూట్
  • అవదేష్ ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయం, రేవా
  • ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ విశ్వవిద్యాలయం, అమర్‌కాంతక్

మహారాష్ట్ర

[మార్చు]
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, ముంబాయి
  • డా. బాబాసాహెబ్ అంబేద్కర్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, లోనేర్
  • సంత్ గడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం, అమరావతి
  • డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడ విశ్వవిద్యాలయం, ఔరంగాబాద్, మహారాష్ట్ర|ఔరంగాబాద్
  • ద్యానేశ్వర్ విద్యాపీఠ్,పూణే
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ముంబై
  • రాష్ట్ర సంత్ తుకడోజి మహారాజ్ నాగపూర్ విశ్వవిద్యాలయం: నాగపూర్ విశ్వవిద్యాలయం, నాగపూర్
  • నార్త్ మహారాష్ట్ర విశ్వవిద్యాలయం, జలగావ్
  • శివాజీ విశ్వవిద్యాలయం, కొల్హాపూర్
  • శ్రీమతి నతిబాయి దామోదర్ తకెర్సే మహిళా విశ్వవిద్యాలయం, ముంబాయి
  • స్వామి రామానంద్ తీర్థ్ మరాఠ్వాడ విశ్వవిద్యాలయం, నాందేడ్
  • ముంబాయి విశ్వవిద్యాలయం, ముంబాయి
  • పూణే విశ్వవిద్యాలయం, పూణే
  • యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ విశ్వవిద్యాలయం, నాసిక్
  • ఎన్‌ఎమ్‌ఐఎమ్‌ఎస్ విశ్వవిద్యాలయం, ముంబాయి
  • సిమ్‌బయోసిస్ ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయం, పూణే
  • సంత్ గడ్గేబాబా అమరావతి విశ్వవిద్యాలయం: అమరావతి విశ్వవిద్యాలయం, అమరావతి
  • విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగపూర్
  • మరాఠ్వాడ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, పర్భాని
  • పంజాబ్‌రావు దేశ్‌ముఖ్ విశ్వవిద్యాలయం, అకోలా
  • మహాత్మా ఫూలే అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, రాహురి
  • మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం, నాగపూర్[1]
  • కొంకణ్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, దాపోలి
  • టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ముంబాయి
  • ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సు, ముంబాయి
  • తిలక్ మహారాష్ట్ర విద్యాపీట్, పూణే
  • సోలాపూర్ విశ్వవిద్యాలయం, సోలాపూర్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ముంబాయి
  • ప్రవర రూరల్ విశ్వవిద్యాలయం, ప్రవరానగర్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ, ముంబాయి
  • మహారాష్ట్ర హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, నాశిక్
  • కవికులగురు కాళిదాస్ సంస్కృత విశ్వవిద్యాలయం, రాంటెక్
  • భారతి విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం,పూణే

మణిపూర్

[మార్చు]

మేఘాలయ

[మార్చు]

మిజోరాం

[మార్చు]

ఒడిశా

[మార్చు]
  • బెర్హంపూర్ విశ్వవిద్యాలయం,బెర్హంపూర్
  • బిజూ పట్నాయక్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, రూర్కెలా
  • ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం, బలసోర్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భుబనేశ్వర్
  • ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భుబనేశ్వర్
  • కెఐఐటి విశ్వవిద్యాలయం, భుబనేశ్వర్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా
  • నేషనల్ లా విశ్వవిద్యాలయం-ఒడిషా, కటక్
  • నార్త్ ఒడిషా విశ్వవిద్యాలయం, బరిపాడ
  • ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ,భుబనేశ్వర్
  • రావెన్షా విశ్వవిద్యాలయం, కటక్
  • సంబల్పూర్ విశ్వవిద్యాలయం, సంబల్పూర్
  • శిక్షా ఓ అనుసంధాన్ విశ్వవిద్యాలయం, భుబనేశ్వర్ నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం
  • ఉత్కల్ విశ్వవిద్యాలయం, భుబనేశ్వర్
  • ఉత్కల్ కల్చర్ విశ్వవిద్యాలయం, భుబనేశ్వర్
  • వేదాంత విశ్వవిద్యాలయం, పూరి-కోణార్క్ (ప్రతిపాదించబడింది)
  • వీర్ సురేంద్ర సాయి టెక్నాలజీ విశ్వవిద్యాలయం, బుర్లా నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం
  • శ్రీ జగన్నాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం, పూరి
  • ఎమ్‌పిసి విశ్వవిద్యాలయం,తఖత్‌పుర్, బరిపాడ (ప్రతిపాదించబడింది)
  • శ్రీ శ్రీ విశ్వవిద్యాలయం,కటక్

పాండిచ్చేరి

[మార్చు]

పంజాబ్

[మార్చు]

రాజస్థాన్

[మార్చు]
  • ది ఎల్‌ఎన్‌ఎమ్‌ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జైపూర్
  • మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం, అజ్మీర్
  • బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు, రాజస్థాన్
  • సురేష్ శర్మ గ్యాన్విహార్ విశ్వవిద్యాలయం, జైపూర్
  • రాజస్థాన్ సన్స్క్రిత్ విశ్వవిద్యాలయం, జైపూర్
  • ఐఏఎస్‌ఈ విశ్వవిద్యాలయం, సర్దార్‌శహ్ర
  • జై నారాయిణ్ వ్యాస విశ్వవిద్యాలయం, జోధ్‌పూర్
  • రాజస్థాన్ విద్యాపీట్ విశ్వవిద్యాలయం, ఉదయ్‌పూర్
  • మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, ఉదయ్‌పూర్
  • రాజస్థాన్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, బికనేర్
  • బికనేర్ విశ్వవిద్యాలయం, బికనేర్
  • నేషనల్ లా విశ్వవిద్యాలయం, జోధ్‌పూర్, జోధ్‌పూర్
  • రాజస్థాన్ టెక్నికల్ విశ్వవిద్యాలయం, కోట
  • వర్ధమాన్ మహావీర్ ఓపెన్ విశ్వవిద్యాలయం, కోట
  • మాలవియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్
  • రాజస్థాన్ ఆయుర్వేద్ విశ్వవిద్యాలయం, జోధ్‌పూర్
  • రాజస్థాన్ సంస్కృత విశ్వవిద్యాలయం, జైపూర్

తమిళనాడు

[మార్చు]
  • అలగప్ప విశ్వవిద్యాలయం, కరైకుడి (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • అమ్రిత విశ్వ విద్యాపీటం, కోయంబత్తూర్ (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • అన్నా విశ్వవిద్యాలయం, చెన్నై (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • అన్నా విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్ (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • అన్నా విశ్వవిద్యాలయం, తిరుచిరాపల్లి (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • అన్నా విశ్వవిద్యాలయం, తిరునేల్వేలి (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • అన్నామలై విశ్వవిద్యాలయం, అన్నామలై నగర్ (సెమి రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • అవినాశిలింగం విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్ (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • భారత్ విశ్వవిద్యాలయం, చెన్నై (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • భారతియర్ విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్ (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • భారతిదాసన్ విశ్వవిద్యాలయం, తిరుచిరాపల్లి (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • చెన్నై మాథెమెటికల్ ఇన్స్టిట్యూట్, సిరుసేరి
  • గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్, దిండిగుల్ (సెంట్రల్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం)
  • హిందూస్తాన్ విశ్వవిద్యాలయం, చెన్నై (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • కలసలింగం విశ్వవిద్యాలయం, కృష్ణన్‌కోవిల్ (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • కారుణ్య విశ్వవిద్యాలయం, కోయంబత్తూరు (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం, మదురై (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • మనోన్మానియం సుందరనర్ విశ్వవిద్యాలయం, తిరునేల్వేలి (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • మదర్ తెరెసా విమెన్'స్ విశ్వవిద్యాలయం, కోడైకెనాల్ (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి (కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం)
  • నూరుల్ ఇస్లాం విశ్వవిద్యాలయం, కుమరకోవిల్,కన్యాకుమారి (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • పెరియార్ విశ్వవిద్యాలయం, సేలం (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • పెరియార్ మనియామై విశ్వవిద్యాలయం, వల్లం, తంజావూర్ (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • సత్యబామ విశ్వవిద్యాలయం, చెన్నై (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • శాస్త్ర విశ్వవిద్యాలయం, తిరుమలైసముదిరం, తంజావూర్ (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, చెన్నై (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, కాంచీపురం (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ (జెప్పియర్-రోహిత్ ట్రస్ట్)
  • తమిళ విశ్వవిద్యాలయం, తంజావూర్ (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • తమిళనాడు అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్ (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • తమిళనాడు డా. అంబేద్కర్ లా విశ్వవిద్యాలయం, చెన్నై (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • తమిళనాడు డా. ఎం.జి.ఆర్. మెడికల్ విశ్వవిద్యాలయం, చెన్నై (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • తమిళనాడు ఓపెన్ విశ్వవిద్యాలయం, చెన్నై (ప్రభుత్వ విశ్వవిద్యాలయం)
  • తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ తమిళనాడు, చెన్నై (ప్రభుత్వ విశ్వవిద్యాలయం)
  • తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం, చెన్నై (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • తమిళ వర్చ్యువల్ విశ్వవిద్యాలయం, చెన్నై (రాష్ట్ర ఆన్లైన్ విశ్వవిద్యాలయం)
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాథెమటికల్ సైన్సెస్, చెన్నై (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, చెన్నై
  • తిరువళ్ళువార్ విశ్వవిద్యాలయం, వెల్లూర్ (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నై (రాష్ట్ర విశ్వవిద్యాలయం)
  • వినాయక మిషన్‌స్ రీసెర్చ్ ఫౌండేషన్, నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం, సేలం (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)
  • విఐటి విశ్వవిద్యాలయం, వెల్లూర్ (ప్రైవేటు నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం)

తెలంగాణా

[మార్చు]

త్రిపుర

[మార్చు]

ఉత్తర ప్రదేశ్

[మార్చు]
  • అమిటీ విశ్వవిద్యాలయం
  • అలహాబాద్ విశ్వవిద్యాలయం, అలహాబాద్
  • అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్, నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం, అలహాబాద్
  • అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, ఆలీగఢ్
  • బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
  • లక్నో విశ్వవిద్యాలయం, లక్నో
  • బాబాసాహెబ్ భిమ్రావు అంబేద్కర్ విశ్వవిద్యాలయం, లక్నో
  • బున్దేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం, ఝాన్సీ
  • చంద్ర శేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, కాన్పూర్
  • ఛత్రపతి సాహు జి మహారాజ్ విశ్వవిద్యాలయం, కాన్పూర్ విశ్వవిద్యాలయం, కాన్పూర్
  • చౌదరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం, మీరట్ విశ్వవిద్యాలయం, మీరట్
  • దయాల్బాగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ (నిర్ణయాధికారం కలిగిన విశ్వవిద్యాలయం) దయల్బాగ్, ఆగ్రా
  • డా. భీం రావు అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఆగ్రా విశ్వవిద్యాలయం, ఆగ్రా
  • డా. రామ్ మనోహర్ లోహియా అవద్ విశ్వవిద్యాలయం, ఫైజాబాద్
  • డా. రామ్ మనోహర్ లోహియా జాతీయ లా విశ్వవిద్యాలయం, లక్నో
  • గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం, గోరఖ్పూర్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,అలహాబాద్
  • మోతిలాల్ నెహ్రు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,అలహాబాద్
  • ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం,మోడినగర్
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో, లక్నో
  • ఇంటెగ్రల్ విశ్వవిద్యాలయం, లక్నో
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కాన్పూర్, కాన్పూర్
  • జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, నాయిడా
  • ఇండియన్ వేటేర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బరేలీ
  • ఎం.జె.పి. రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయం, బరేలీ
  • మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్
  • పూర్వాంఛల్ విశ్వవిద్యాలయం, జౌంపూర్
  • ఉత్తర ప్రదేశ్ రాజర్షి టాండన్ ఓపెన్ విశ్వవిద్యాలయం, అలహాబాద్
  • సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం, వారణాసి
  • ఉత్తర ప్రదేశ్ టెక్నికల్ విశ్వవిద్యాలయం, లక్నో
  • శోభిత విశ్వవిద్యాలయం, మీరట్

ఉత్తరాఖండ్

[మార్చు]

పశ్చిమ బెంగాల్

[మార్చు]
  • ఆసియాటిక్ సొసైటీ
  • అలియా విశ్వవిద్యాలయం
  • బోస్ ఇన్స్టిట్యూట్
  • బెంగాల్ ఇంజనీరింగ్ అండ్ సైన్సు విశ్వవిద్యాలయం, శిబ్పూర్
  • బిధాన్ చంద్ర కృషి విశ్వ విద్యాలయ, హరిన్ఘట
  • గౌర్ బంగా విశ్వవిద్యాలయం, మాల్డా
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయోలోజీ, కోల్‌కతా
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా, జోకా
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్, ఖరగ్పూర్
  • ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా
  • ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సు]]
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కోల్‌కతా
  • జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా
  • మరైన్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ, కోల్‌కతా
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దుర్గాపూర్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటేరిక్ డిసీజెస్
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతీ
  • నేతాజీ సుభాస్ ఓపెన్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా
  • రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం, కోల్‌కతా
  • రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయం, బేలూర్
  • సెనేట్ ఆఫ్ సెరంపోర్ కాలేజ్ (విశ్వవిద్యాలయం), సెరంపోర్
  • సాహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్
  • ఎస్.ఎన్. బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్
  • సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్
  • బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం, బర్ధమాన్
  • కలకత్తా విశ్వవిద్యాలయం, కోల్‌కతా
  • కళ్యాణి విశ్వవిద్యాలయం, కళ్యాణి
  • ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయం, సిలిగురి
  • ఉత్తర్ బంగా కృషి విశ్వవిద్యాలయ, కూచ్ బెహర్
  • విద్యాసాగర్ విశ్వవిద్యాలయం, మేదినీపూర్
  • విశ్వ భారతి విశ్వవిద్యాలయం, శాంతినికేతన్
  • వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రోన్ సెంటర్
  • పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విశ్వవిద్యాలయం, బరాసత్
  • ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ జురిడిషియల్ సైన్సెస్, కోల్‌కతా
  • వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్, కోల్‌కతా
  • వెస్ట్ బెంగాల్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా
  • వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కోల్‌కతా
  • కలకత్తా మెడికల్ కళాశాల
  • నిల్ రతన్ సర్కార్ మెడికల్ కళాశాల, హాస్పిటల్
  • ఆర్.జి.కర్ మెడికల్ కళాశాల
  • నేషనల్ మెడికల్ కళాశాల
  • ఎస్.ఎస్.కె.ఎం. మెడికల్ కళాశాల
  • ఆర్. అహ్మద్ డెంటల్ కళాశాల
  • బంకురా సమ్మిలని మెడికల్ కళాశాల
  • ఉత్తర బెంగాల్ మెడికల్ కళాశాల
  • మిడ్నాపోర్ మెడికల్ కళాశాల, హాస్పిటల్
  • స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్
  • స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సు అండ్ టెక్నాలజీ

మూలాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]