దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయము
(దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, విశాఖపట్నం నుండి దారిమార్పు చెందింది)
![]() | |
నినాదం | यतो धर्मस्ततो जयः (Yato Dharmastato Jayah) (Act Dharma - Thus Get Victory) |
---|---|
రకం | Public |
స్థాపితం | 2008 |
ఛాన్సలర్ | Prof. (Dr.) A. Lakshminath |
వైస్ ఛాన్సలర్ | Prof. (Dr.) R.G.Babu Bhagavath Kumar |
అండర్ గ్రాడ్యుయేట్లు | 500 |
డాక్టరేట్ విద్యార్థులు | 10 |
స్థానం | విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
అనుబంధాలు | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం), Bar Council of India |
జాలగూడు | dsnlu |
దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ) (DSNLU) 2008, చట్టం ద్వారా భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం వద్ద ఏర్పాటైంది. దీనిలో బి.ఎ. ఎల్ ఎల్ బి (హానర్స్.) 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బి ఎల్ఎల్‌ఎం, పిహెచ్‌డి, ఎల్ఎల్.డి కోర్సులు వున్నాయి. విశ్వవిద్యాలయానికి సబ్బవరంలో 15.5 ఎకరాల భూమి మంజూరు అయినది, అక్కడ ప్రాంగణం కూడా ఉంది. [1][2][3]
విశాఖపట్నం వద్ద ప్రధాన క్యాంపస్, కడప వద్ద, నిజామాబాద్ వద్ద, రెండు సెంటర్లు కలిగి తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.[4]ఈ విశ్వవిద్యాలయంలో విద్యార్ధులు ప్రాంగణంలోనే నివాసముండి చదువుకొనాలి.
నేషనల్ లా విశ్వవిద్యాలయం[మార్చు]
యూనివర్సిటీకి ఇతర నేషనల్ లా విశ్వవిద్యాలయాలు తో ఒప్పందాలు కుదుర్చుకుంది.[5] అవి:
- నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగుళూరు
- ది వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్, కోలకతా
- రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా, పాటియాలా
- చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా
మూలాలు[మార్చు]
- ↑ Special Correspondent (December 17, 2014). "43 graduates to receive degrees of DS law university". The Hindu. Retrieved 17 December 2014.
- ↑ Express News Service (December 16, 2014). "CJI to Attend 1st DSNLU Convocation on December 19". The New Indian Express. Retrieved 17 December 2014.
- ↑ "DSNLU to build new campus at a hillside in Sabbavaram". Lawlex.org. Retrieved 3 May 2014.
- ↑ Bare Act No. 32 of 2008 Andhra Pradesh Legislative Assembly
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-07. Retrieved 2015-05-08.