ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రంధాలయం[మార్చు]

Adikavi Nannaya University
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
నినాదంస్పర్ధయా వర్ధతే విద్యా
రకంపబ్లిక్
స్థాపితం2006
వైస్ ఛాన్సలర్ప్రొ. ముత్యాలనాయుడు
స్థానంరాజమహేంద్రవరం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
17°1′1.44″N 81°46′57.87″E / 17.0170667°N 81.7827417°E / 17.0170667; 81.7827417Coordinates: 17°1′1.44″N 81°46′57.87″E / 17.0170667°N 81.7827417°E / 17.0170667; 81.7827417
కాంపస్పట్టణ ప్రాంతం
అథ్లెటిక్ మారుపేరుANUR
అనుబంధాలుUGC
జాలగూడుOfficial website www.aknu.info

'ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము రాజమహేంద్రవరం నగరములో 2006లో ప్రభుత్వం కళాశాల కొరకు రాజానగరం సమీపంలో ఏర్పాటు చేయబడింది. అంతకుముందు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోని ఒక బ్లాకు దీని కార్యకలాపాలు కొనసాగాయి. 2012లో నూతనంగా అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మించి, అక్కడికి ఈ విశ్వవిద్యాలయాన్ని తరలించారు. గ్రంథాలయంలోని పుస్తక విభాగాలను 06-0 1-2017 శుక్రవారం ఉదయం ఉప కులపతి ఆచార్య ముర్రు ముత్యలనాయుడు గారు నూతనంగా ప్రారంబించారు

ప్రవేశపెట్టిన కోర్సులు[మార్చు]

 1. స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్
 2. స్కూల్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండ్ కమ్యూనికేషన్
 3. స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ అట్మస్పియర్ సైన్సెస్
 4. స్కూల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్
 5. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ సైన్సెస్
 6. స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ అండ్ ఇన్ఫర్మేషన్
 7. స్కూల్ ఆఫ్ మేధమెటికల్ సైన్సెస్
 8. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్

గ్రంథాలయ భవనం[మార్చు]

ఇది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యొక్క గ్రంథాలయ భవనం
డా "బి ఆర్ అంబేద్కర్ సెంట్రల్ గ్రంధాలయం ను శ్రీ నార చంద్రబాబునాయుడు 19/11/2016లో ప్రారంభించారు .
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యొక్క గ్రంథాలయ భవన నడక దారి

విశేషాలు[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
 1. ఆచార్య కే నిరూపరాణి
 2. ఆచార్య పసలపూడి జార్జ్ విక్టర్
 3. ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]