పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము
![]() | |
రకం | పబ్లిక్ |
---|---|
స్థాపితం | 1983 |
ఛాన్సలర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ |
స్థానం | తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారత్ |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళల విద్యాభివృద్ధి కొరకు 1983 వ సంవత్సరంలో శ్రీ ఎన్.టి. రామారావు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు శ్రీ పద్మావతి మహిళా విశ్వ విధ్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసారు. అంత వరకు పద్మావతి మహిళా కళాశాలగా , శ్రీ వేంకటేశ్వరా యూనివివర్సిటి కి అనుబంధమై వుండిన ఈ కళా శాల విశ్వవిద్యాలయంగా మార్పు చెందింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక మహిళా విశ్వ విద్యాలయం. ఇది చిత్తూరు జిల్లా ప్రముఖ పట్టణమైన తిరుపతిలో- పవిత్ర తిరుమల కొండ పాదాల చెంత సుమారు 138 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించ బడివున్నది. మొదట్లో 10 ఫాకల్టీలతో, 300 మంది విద్యార్థులతో, 25 మంది ఉద్యోగులతో ప్రారంబమైన ఈ విశ్వ విద్యాలయం కాల క్రమేణ ఎంతో అభి వృద్ధి చెందినది.
ఈ విశ్వ విద్యాలయంలోని ఇంజనీరింగు సంబందిత కోర్సులలో ఆంధ్రా ప్రాంతం వారికి 43 శాతం, తెలంగాణా ప్రాంతం వారికి 36 శాతం, రాయల సీమ ప్రాంతం వారికి 22 శాతం కేటాయించ బడ్డాయి.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా[మార్చు]
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
ఇవి కూడా చూడండి[మార్చు]
- మనరాయలసీమ
- ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా
- ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా
- విశ్వవిద్యాలయము
బయటి లంకెలు[మార్చు]