డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం
డాక్టర్. బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం)
Dr.br.ambedkar university logo.jpg
రకంపబ్లిక్
స్థాపితం2008
ఛాన్సలర్బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్
వైస్ ఛాన్సలర్ప్రొఫె. నిమ్మ వెంకటరావు
స్థానంఎచ్చెర్ల, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
జాలగూడుDr.B.R.Ambedkar University

డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయము, శ్రీకాకుళం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హయ్యర్ ఎడ్యుకేషన్ (యుఈ.II) శాఖ, జి.వో.ఎంఎస్ నం.89, తేదీ 25/06/2008 ద్వారా స్థాపించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయము హయ్యర్ ఎడ్యుకేషన్, (యుఈ.II) విభాగం జివో ఎంఎస్ తో: 138, తేదీ 28/07/2008 ద్వారా శ్రీకాకుళం జిల్లా విద్యా సౌకర్యాలు పెంపొందించుటకు, జిల్లా ప్రజల యొక్క విద్యా అవసరాలు తీర్చడానికి. ఒక దృష్టితో ఏర్పాటు చేయబడింది.

అకాడమీ కార్యక్రమాలు[మార్చు]

  • ఎమ్‌ ఏ రూరల్ డెవలప్మెంట్
  • ఎమ్‌.ఈడి.
  • ఎమ్‌ ఏ ఎకనామిక్స్
  • ఎమ్‌, సి.ఏ
  • ఎమ్‌.కాం
  • ఎమ్‌, ఎస్‌సి ఫిజిక్స్
  • ఎమ్‌, ఎస్‌సి గణితం
  • ఎమ్‌, బి.ఏ
  • ఎమ్‌, ఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ
  • ఎమ్‌, ఎస్‌సి ఎనలిటికల్ కెమిస్ట్రీ
  • ఎమ్‌, ఎస్‌సి బయో-టెక్నాలజీ
  • ఎమ్‌, ఎస్‌సి టెక్ జియో-ఫిజిక్స్ / జియాలజీ
  • ఎల్.ఎల్.బి. - 3 సంవత్సరాలు
  • ఎం.ఎల్.ఐ.ఎస్‌సి
  • ఎల్.ఎల్.బి. - 5 సంవత్సరాలు
  • ఎం.ఎ. తెలుగు
  • ఎం.ఎ. ఇంగ్లీష్
  • ఎం.ఎ. సామాజిక కార్యక్రమం
  • బి.ఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎమ్‌ఆర్)
  • college of engineering

Dept of CSE;MEC,ECE

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]