శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sri Venkateswara Institute of Medical Sciences
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రకంఇన్స్టిట్యూట్ అండర్ స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్
స్థాపితం1993
డైరక్టరుDr.తంజావూర్ S. రవికుమార్, M.S.,FACS, FRCS(C), FRCS(Ed)
స్థానంతిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
అథ్లెటిక్ మారుపేరుSVIMS - స్విమ్స్
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)
జాలగూడుhttp://svimstpt.ap.nic.in/

శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) అనేది రాష్ట్ర శాసనసభ చట్టం క్రింద ఒక వైద్య సంస్థ మరియు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక ప్రత్యేక ఆసుపత్రి.

శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల[మార్చు]

శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో మహిళల కోసం అంకితం చేయబడిన ఒక వైద్య కళాశాల. ఈ కళాశాలను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ కళాశాల 2014 సంవత్సరంలో స్థాపించబడింది. దీనికి 150 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది మరియు గుర్తించింది.