మైసూరు విశ్వవిద్యాలయం
Appearance
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నినాదం | జ్ఞానం కంటే ఉత్తమమైనది లేదు, "నేను ఎల్లప్పుడూ నిజానికి ఊతమిస్తాను" |
---|---|
రకం | పబ్లిక్ యూనివర్సిటీ |
స్థాపితం | 1916 |
ఛాన్సలర్ | వజుభాయ్ రుదభాయ్ వల |
వైస్ ఛాన్సలర్ | కె.ఎస్. రంగప్ప |
విద్యార్థులు | 10,946 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 5,250 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 3,623 |
స్థానం | మైసూరు, కర్నాటక, భారతదేశం 12°18′29.45″N 76°38′18.83″E / 12.3081806°N 76.6385639°E |
కాంపస్ | అర్బన్ |
అనుబంధాలు | UGC, NAAC, AIU |
జాలగూడు | www.uni-mysore.ac.in |
దస్త్రం:University of Mysore logo.jpg |
భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలో మైసూరులో ఉన్న ఒక ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయము మైసూరు విశ్వవిద్యాలయం. మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయార్ IV పాలనా కాలంలో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. దీని తొలి అధిపతి మైసూరు మహారాజు, తొలి వైస్ ఛాన్సలర్ హెచ్.వి.నన్‌జున్‌దయ్యతో ఇది జూలై 27, 1916 న ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఆంగ్ల పరిపాలన యొక్క డొమైన్ వెలుపల మొదటిది, భారతదేశం మొత్తంలో ఆరవ విశ్వవిద్యాలయం, కర్ణాటకలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం. ఇది అనుబంధ రకపు స్టేట్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన తరువాత మార్చి 3, 1956 న స్వయంప్రతిపత్తి పొందింది.
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా
[మార్చు]ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు |
---|
వికీమీడియా కామన్స్‌లో University of Mysoreకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.