అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ

ALMU-logo.jpg
ఆదర్శవాక్యం అల్లమల్ ఇన్సాన మాలమ్ యాలమ్ (ఖురాన్).
మనిషికి తెలీని విషయాలను నేర్పించాము (అల్లాహ్).
స్థాపన 1875
తరహా ప్రజా విశ్వవిద్యాలయం
కులపతి ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎమ్. అహ్మది
ఉప కులపతి ప్రొ.పి.కె. అజీజ్
అధ్యాపక బృందం 2,000
విద్యార్ధులు 30,000
ప్రదేశం అలీఘర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
అనుబంధాలు యూజీసీ
వెబ్‌సైటు [http://www.amu.ac.in www.amu.ac.in

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, (ఆంగ్లం : Aligarh Muslim University) 1875లో స్థాపించబడిన ఒక ప్రాదేశిక విద్యాసంస్థ. దీని అసలు పేరు 'మొహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్', దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు.

ప్రస్తుతకాలంలో విశ్వవిద్యాలయం[మార్చు]

ఈ విద్యాలయంలో 280 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. దీనిలో 12 ప్రధాన విభాగాలు ఉన్నాయి.

 1. వ్యవసాయ శాస్త్రాల విభాగం
 2. కళల విభాగం
 3. వాణిజ్య విభాగం
 4. ఇంజినీరింగ్ మరియు సాంకేతిక విభాగం
 5. న్యాయ విభాగం
 6. జీవ శాస్త్రాల విభాగం
 7. మేనేజిమెంట్ స్టడీస్ & పరిశోధనల విభాగం
 8. వైద్య విభాగం
 9. శాస్త్రాల విభాగం
 10. సామాజిక శాస్త్రాల విభాగం
 11. మతశాస్త్రాల విభాగం
 12. యూనాని వైద్య విభాగం

ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]