రాజీవ్ గాంధీ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
స్వరూపం
(రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
నినాదం | సరైన ఆరోగ్య శాస్త్ర విద్యకు హక్కు |
---|---|
రకం | ప్రభుత్వ |
స్థాపితం | 1996 |
ఛాన్సలర్ | గౌరవనీయ కర్ణాటక గవర్నర్ |
వైస్ ఛాన్సలర్ | డాక్టర్ సచ్చిదానంద్ |
విద్యార్థులు | 39,487 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 33,270 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 6,217 |
స్థానం | జయనగర్, బెంగళూరు, కర్ణాటక, భారతదేశం 12°55′34.04″N 77°35′33.15″E / 12.9261222°N 77.5925417°E |
కాంపస్ | పట్టణ |
అనుబంధాలు | యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (ఇండియా)(UGC) |
జాలగూడు | www.rguhs.ac.in |
రాజీవ్ గాంధీ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము (రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) (RGUHS) అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉంది. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు ఈ సంస్థకు పెట్టారు. బెంగళూరులో కేంద్రీకృతమై ఉన్న ఈ విశ్వవిద్యాలయం కర్ణాటక రాష్ట్రం అంతటా ఆరోగ్య శాస్త్రాలలో ఉన్నత విద్యను నియంత్రించడం, ప్రోత్సహించడం కోసం 1996 లో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ, అనుబంధ విశ్వవిద్యాలయం. ఈ RGUHS విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ విశ్వవిద్యాలయాలు, యుకెలో సభ్యత్వమును కలిగివుంది.[1]
మూలాలజాబితా
[మార్చు]- ↑ "ACU Members - Asia - Central and South". Acu.ac.uk. Archived from the original on 5 ఆగస్టు 2018. Retrieved 5 August 2018.