తను వచ్చెనంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తను వచ్చెనంట
తను వచ్చెనంట
దర్శకత్వంవెంకట్ కాచర్ల
నిర్మాతపాటిబండ్ల చంద్రశేఖర్ ఆజాద్
నటులుతేజ కాకుమాను
రష్మి గౌతమ్
ధన్య బాలకృష్ణ
చలాకీ చంటి
సంగీతంరవిచంద్ర
విడుదల
21 అక్టోబరు 2016 (2016-10-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

తను వచ్చెనంట 2016లో విడుదలైన తెలుగు చిత్రము. ఇది ప్రధానముగా జాంబీ ప్రధానంశంగా సాగే చిత్రము.[1][2]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

ఫలితము[మార్చు]

2016 అక్టోబరు21 శుక్రవారం పలు సినిమాలతో పాటు రష్మీ నటించిన ‘తను వచ్చెనంట’ సినిమా కూడా విడుదలైంది. ఈ చిత్రము విడుదల అనంతరం పెద్దగా ఆకట్టుకొలేకపోయింది. ఫిల్మ్ నగర్ వర్గాలు సినిమా బాగాలేదనేశాయి. జోంబీ (దెయ్యం) కథ అంటూ రొటీన్ హర్రర్ -కామెడీ సినిమాను చూపించారంటూ సినీ విమర్శకులు పెదవి విరిచారు. సినిమాలో వచ్చే ఏ సన్నివేశం కూడా ఆసక్తికరంగా లేదని తేల్చి చెప్పారు. సినిమాలో రష్మీ అందాల ఆరబోత మినహా.. ఈ సినిమాకు కలసి వచ్చిన అంశమేదీ లేదని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఆశించాల్సినదేమీ లేదంటున్నారు. [3][4]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకుడు - వెంకట్ కాచర్ల
  • సంగీతం - రవిచంద్ర

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-11-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-10-23. Cite web requires |website= (help)
  2. లైవ్ భారత్, సినిమా. "జాంబీ కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న మూవీ 'త‌ను… వ‌చ్చేనంట‌'". livebharath.com. Retrieved 15 September 2016.
  3. http://www.andhrajyothy.com/artical?SID=325661
  4. http://www.greatandhra.com/movies/movie-news/another-dud-from-the-sex-bomb-77672.html

బయటి లంకెలు[మార్చు]