తన్మయ్ భట్టాచార్య
Jump to navigation
Jump to search
తన్మయ్ భట్టాచార్య | |
---|---|
Member of Legislative Assembly | |
In office 2016 మే 19 – 2021 ఏప్రిల్ | |
అంతకు ముందు వారు | చంద్రిమా భట్టాచార్య |
నియోజకవర్గం | డమ్ డమ్ ఉత్తర |
వ్యక్తిగత వివరాలు | |
జననం | నోపరా, బరానగర్,[1][2]పశ్చిమ బెంగాల్ | 1958 మార్చి 7
రాజకీయ పార్టీ | Communist Party of India (Marxist) |
సంతానం | జిలం భట్టాచార్య |
కళాశాల | బరనగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ హైస్కూల్ సెయింట్ జేవియర్స్ కళాశాల |
తన్మోయ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు.
జననం, విద్య
[మార్చు]తన్మయ్ భట్టాచార్య 1958 మార్చి 7న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, బరానగర్ లోని నోపరాలో జన్మించాడు. బరనగోర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ హైస్కూల్ లోనూ, సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదివాడు.
రాజకీయ రంగం
[మార్చు]కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ తరపున డమ్ డమ్ ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు.[3][4][5] పశ్చిమ బెంగాల్ నుండి సిపిఐ (ఎం) పార్టీ ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Tanmoy Bhattacharya". ourneta.com. 5 December 2020. Retrieved 4 May 2021.
- ↑ "নেই কোনও ঋণ, সস্ত্রীক প্রায় কোটি টাকার সম্পত্তি, হলফনামায় জানালেন বামনেতা তন্ময়". Anandabazar Patrika. Retrieved 4 May 2021.
- ↑ "Election Watch Reporter". My Neta. Retrieved 19 August 2014.
- ↑ "General Elections, India, 2016, to the Legislative Assembly of West Bengal". Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2016.
- ↑ "DUM DUM UTTAR ASSEMBLY SEAT".