చంద్రిమా భట్టాచార్య
చంద్రిమా భట్టాచార్య | |
---|---|
రాష్ట్ర మంత్రి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం | |
Assumed office 2012 | |
గవర్నర్ | ఎం. కె. నారాయణన్ డి. వై. పాటిల్ కేసరి నాథ్ త్రిపాఠి జగ్దీప్ ధంఖర్ లా. గణేశన్ సి. వి. ఆనంద బోస్ |
శాఖ |
|
Chief Minister | మమతా బెనర్జీ |
Member of West Bengal Legislative Assembly | |
Assumed office 2021 మే 2 | |
అంతకు ముందు వారు | తన్మోయ్ భట్టాచార్య |
నియోజకవర్గం | డమ్ డమ్ ఉత్తర |
In office 2017–2021 | |
అంతకు ముందు వారు | దిబ్యేందు అధికారి |
తరువాత వారు | అరూప్ కుమార్ దాస్ |
నియోజకవర్గం | కాంతి దక్షిణ్ |
In office 2011–2016 | |
అంతకు ముందు వారు | నియోజకవర్గం ఏర్పాటు |
తరువాత వారు | తన్మోయ్ భట్టాచార్య |
నియోజకవర్గం | డమ్ డమ్ ఉత్తర |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1955 డిసెంబరు 5 |
జాతీయత | India |
రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ |
నివాసం | 57ఈ గార్చా రోడ్, కోల్‌కతా |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
చంద్రిమా భట్టాచార్య[1] పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకురాలు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ నుండి గెలుపొందింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక (స్వతంత్ర బాధ్యత), ఆరోగ్యం - కుటుంబ సంక్షేమం, భూమి - భూ సంస్కరణలు, శరణార్థులు - పునరావాసం రాష్ట్ర మంత్రి.[2] గతంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2012 జనవరిలో జరిగిన తొలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రిగా పనిచేసింది. 2012 అక్టోబరులో జూనియర్ న్యాయ మంత్రిగా కూడా చేసింది.[3] తరువాత క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందింది, 2012 నవంబరులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని లా అండ్ జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్‌కు స్వతంత్ర బాధ్యతలు అప్పగించబడింది.[4]
జననం, విద్య
[మార్చు]చంద్రిమా భట్టాచార్య 1955 డిసెంబరు 5న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. భట్టాచార్య 1976లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. పట్టా పొందాడు.[5] 2011 ఎన్నికల వరకు కలకత్తా హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదిగా కూడా పనిచేసింది.[3]
రాజకీయ రంగం
[మార్చు]2011 - 2021లో డమ్ డమ్ ఉత్తర్ (విధానసభ నియోజకవర్గం) నుండి, 2017లో కాంతి దక్షిణ్ (విధానసభ నియోజకవర్గం) నుండి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్‌పై శాసనసభ సభ్యురాలుగా ఎన్నికయింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Chandrima Bhattacharya: One among Mamata's reliable lieutenants". The Indian Express (in ఇంగ్లీష్). 2021-03-22. Retrieved 2021-03-23.
- ↑ "Chief Minister's Office - Government of West Bengal". Archived from the original on 23 December 2016. Retrieved 29 April 2020.
- ↑ 3.0 3.1 "Junior minister for legal leg-up". The Telegraph, 27 October 2012. Archived from the original on 3 September 2014. Retrieved 19 August 2014.
- ↑ "Mamata reshuffles ministry, drops one minister". Business Standard India. Business Standard 22 November 2012. Press Trust of India. 22 November 2012. Retrieved 29 October 2014.
- ↑ "Election Watch Reporter". My Neta. Retrieved 19 August 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.