ఆర్. తామరై చెల్వన్.
స్వరూపం
(తమరై సెల్వన్. ఆర్. నుండి దారిమార్పు చెందింది)
శ్రీ తమరై సెల్వన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. తరుపున తమిళనాడులోని ధర్మపురి నియోజిక వర్గం నుండి గెలుపొంది సభ్యునిగా కొన సాగుతున్నారు
బాల్యము
[మార్చు]శ్రీ తమరై సెల్వన్ 26 మేనెల 1963 న తమిళనాడు, ధర్మపురి జిల్లాలోని ఎలక్కియంపట్టి గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ ఎల్.పి. రామర్, శ్రీమతి పచ్చియమ్మాళ్
విద్య
[మార్చు]వీరు ధర్మపురిప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఎస్.సి, బిలెల్. చదివారు. కొంతకాలం. న్యాయ వాద వృత్తి చేపట్టారు.
కుటుంబము
[మార్చు]వీరు 19 పిబ్రవస్రి 1999 న శ్రీమతి గీత ను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.
రాజకీయ ప్రస్థావనము
[మార్చు]వీరు ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. తరుపున తమిళనాడులోని ధర్మపురి నియోజిక వర్గం నుండి గెలుపొంది సభ్యునిగా కొన సాగుతున్నారు వీరు అనేక పత్రికలకు సామాజిక సంబంద వ్యాసాలను సమర్పించారు.
అభిరుచులు
[మార్చు]వీరికి క్రికెట్, ఫుట్బాల్, వాలి బాల్ వంటి ఆటలపై మక్కువ ఎక్కువ.