తరంగాలు (సినిమా)
స్వరూపం
తరంగాలు (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | వినోద్ కుమార్ , నీరోషా |
సంగీతం | దేవేంద్రన్ |
నిర్మాణ సంస్థ | కిరణ్మయి సినీ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తరంగాలు 1991 నవంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. కిరణ్మయి సినీ క్రియేషన్స్ పతాకం కింద సి.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, నిరోషా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవేంద్రన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- వినోద్ కుమార్
- నిరోషా
- చిన్న
- అశోక్ కుమార్
- కవిత
- సంధ్య
- సుధారాణి
- వై.విజయ
- బాబు మోహన్
- నర్రా వెంకటేశ్వరరావు
- గుంటూరు శాస్త్రి
- బేబీ సునయ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత: సి.వెంకటేశ్వరరావు;
- స్వరకర్త: దేవేంద్రన్
- సహ నిర్మాత: మంచా లోకేశ్వరయ్య
- కథ: కిరణ్‌మయి సినీ క్రియేషన్స్ యూనిట్
- మాటలు: తనికెళ్ళ భరణి
- పాటలు: జొన్నవిత్తుల, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- గాయనీ గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
- ఆపరేటివ్ కెమేరామన్: రమణరాజు, సౌజన్య
- నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
- ఎడిటర్: తాతా సురేష్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.ఎస్.హరి
మూలాలు
[మార్చు]- ↑ "Tharangalu (1991)". Indiancine.ma. Retrieved 2022-12-25.