తరగతి
Appearance
తరగతి [ taragati ] tara-gati. సంస్కృతం - తరము+గతి.] n. A class, grade, rank, order. తరమును తెలిపే భాగము. తరగతి లెక్కలు classified accounts. తరగతిగా according to (its) class.
- తరగతి గుండ్లు taragati-gunḍlu. n. A kind of necklace worn by women.
- తరగతి (విద్య)
- తరగతి (జీవశాస్త్రం)