తరీద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తరీద్ : ముహమ్మద్ గారికి అత్యంత ప్రితిపాత్రమైన వంటకం.మాంసం,గోధుమలతో, రొట్టెగా చేశాక చారులో నానవేయబడుతుంది.(అబూ దావూద్ :1709,ముస్లిమ్:1093)దాని ఆవిరి పూర్తిగా పోయేదాకా మూతపెట్టాలని అప్పుడే అది మరింత ఆశీర్వాదాన్ని పుట్టిస్తుందని ప్రవక్త చెప్పారు(తిర్మిజీ:1130) స్త్రీలలో అయిషా ఎంతటి పరిపూర్ణమైనదో అలాగే భోజన పదార్దాలలోతరీద్ అంతటి ఆధిక్యత గలది.(బుఖారీ4:623,5:113,114,7:330,339) అందులోని సొరకాయ ముక్కల్ని ఆయన ఎంతో ఇష్టంగాఏరుకొని తినేవారు.(బుఖారీ 7:331)పళ్ళెంలోని తరీద్ ను మధ్యలోనుంచి, పైనుంచి కాకుండా ప్రక్క అంచుల్లోనుంచి తినండని ప్రవక్త చెప్పేవారు(తిర్మిజీ:1116)రకరకాల పండ్లు పళ్ళెంలో ఉంటే ఇష్టమైన వాటిని ఏరుకొని తినండని చెప్పేవారు(తిర్మిజీ:1125).

"https://te.wikipedia.org/w/index.php?title=తరీద్&oldid=2118637" నుండి వెలికితీశారు