Jump to content

తలకావేరి

అక్షాంశ రేఖాంశాలు: 12°23′08″N 75°29′29″E / 12.385480°N 75.491432°E / 12.385480; 75.491432
వికీపీడియా నుండి
తలకావేరి
Temple Village
తలకావేరి - కావేరి జన్మస్థలం
తలకావేరి - కావేరి జన్మస్థలం
తలకావేరి is located in Karnataka
తలకావేరి
తలకావేరి
తలకావేరి is located in India
తలకావేరి
తలకావేరి
Coordinates: 12°23′08″N 75°29′29″E / 12.385480°N 75.491432°E / 12.385480; 75.491432
Country భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాకొడగు
Elevation
1,276 మీ (4,186 అ.)
భాషలు
 • అధికారికంకన్నడ
Time zoneUTC+5:30 (IST)

తలకావేరి కావేరి నది జన్మస్థలంగా భావిస్తారు. ఇది కర్ణాటకలోని కొడగు జిల్లా (కూర్గ్), బ్రహ్మగిరి పర్వతాలలో ఉంది. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాకు ఇది ఒక సరిహద్దు ప్రాంతం కూడా. ఇది హిందువులకు ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం సముద్రమట్టం కంటే 1276 మీటర్ల ఎత్తులో ఉంది. సాంప్రదాయికంగా ఈ ప్రదేశాన్ని కావేరి జన్మస్థలంగా భావిస్తారే కానీ ఇక్కడ ఉద్భవించిన ప్రవాహం ప్రధాన నదిలో కలిసే శాశ్వతమైన మార్గం లేదు. వర్షాకాలంలో మాత్రం ఈ ప్రవాహం నదిలో కలవడాన్ని గమనించవచ్చు.

యాత్రా స్థలం

[మార్చు]

ఇక్కడ కావేరీ మాతకు ఒక దేవాలయం ఉంది. ఇక్కడ అగస్తీశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. దీనిని బట్టి కావేరీ నదికి, అగస్త్య మహర్షికి మధ్య ఉన్న పౌరాణిక కథనాన్ని అర్థం చేసుకోవచ్చు.[1]

మూలాలు

[మార్చు]
  1. "The Rishi Agasthya And Vinayaka". Archived from the original on 2007-04-02. Retrieved 2007-06-16.
"https://te.wikipedia.org/w/index.php?title=తలకావేరి&oldid=4365793" నుండి వెలికితీశారు