తలకావేరి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం
Jump to navigation
Jump to search
తలకవేరి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం | |
Designation | వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం |
Location | కొడగు జిల్లా, కర్ణాటక, భారతదేశం |
Nearest City | మాడికేరి, చేరుపుళ (కేరళ) |
Coordinates | 12°20′N 75°30′E / 12.333°N 75.500°E |
Area | 105 km²[1] |
Date of Establishment | 1987[1] |
Visitation | Unknown |
Governing Body | కర్ణాటక అటవీ శాఖ |
IUCN category | Not categorized |
తలకావేరి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో ఉంటుంది.
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనం 1987 లో స్థాపించబడింది. ఇది 105 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ కేంద్రానికి కేరళలోని కాసర్కోడ్ జిల్లాలో ఉన్న రాణిపురం కొండలు, కొట్టెన్చేరి కొండలు సరిహద్దుగా ఉన్నాయి.[1]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ సంరక్షణ కేంద్రంలో అనేక రకాల జాతులకు చెందిన వృక్ష, జంతు సంపదలు ఉన్నాయి. అందులో అల్బిజియా లెబ్బెక్, ఆర్టోకార్పస్ లకూచా, డైసోక్సిలమ్ మలబారికం, మెసువా ఫెర్రియా ఇక్కడ కనిపించే కొన్ని వృక్ష జాతులు కాగా,. క్లాలెస్ ఓటర్, ఆసియాటిక్ ఎలిఫెంట్, బెంగాల్ టైగర్, గీతల-మెడ ముంగిస, ఎలుక జింకలు ఇక్కడ కనిపించే కొన్ని జంతు జాతులు.