తలతన్యత
Jump to navigation
Jump to search
తలతన్యత అనగా surface tension. ఇది ద్రవ పదార్ధాల లక్షణము.
ఇది ద్రవాలకు ముఖ్యంగా నీటికి గల ఒక ప్రత్యేక భౌతికథర్మం. దీనివలన నీటిబిందువులు ఎప్పుడూ గుండ్రంగా ఉంటాయి. కాని పెద్ద మొత్తంలోని నీటి ఉపరితలం గురుత్వాకర్షణ బలాల కారణంగా ఒక నున్నని సమతలంగా ఏర్పడుతుంది. ఈ నీటి పైపొర సాగదీసిన రబ్బరు మాదిరిగా ‘స్థితిస్థాపక’ ధర్మాన్ని కలిగి ఉండి కొంత భారాన్ని మోయగలిగే గుణం కలిగి ఉంటుంది. చిన్న కీటకాలు, దోమలు, పురుగులు నీటిపై స్వేచ్ఛగా నడవగలగటానికి కారణం నీటి తలతన్యత.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Surface Tension - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Archived from the original on 2021-12-30. Retrieved 2021-12-30.
Look up తలతన్యత in Wiktionary, the free dictionary.