తల్లాప్రగడ (అయోమయనివృత్తి)
స్వరూపం
(తల్లాప్రగడ నుండి దారిమార్పు చెందింది)
తెల్లాప్రగడ తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- తల్లాప్రగడ ప్రకాశరాయుడు - స్వాతంత్ర్య సమరయోధులు.
- తల్లాప్రగడ సుబ్బలక్ష్మి - ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు.
- తల్లాప్రగడ సుబ్బారావు - ప్రముఖ న్యాయవాది.
- తల్లాప్రగడ సూర్యనారాయణరావు - ప్రముఖ రచయిత, అనువాదకుడు, న్యాయవాది.
- తల్లాప్రగడ విశ్వసుందరమ్మ -స్వాతంత్ర్యసమరయోధురాలు.