Jump to content

తల్లీ కూతుళ్ళు

వికీపీడియా నుండి
తల్లీ కూతురు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రామినీడు
తారాగణం శోభన్ బాబు ,
సావిత్రి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ కంబైన్స్
భాష తెలుగు

తల్లీ కూతుళ్ళు 1971 నవంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. అన్నపూర్ణ కంబైన్స్ పతాకం కింద టి.క్రాంతి కుమార్, పి.రాఘవరావు లు నిర్మించిన ఈ సినిమాకు జి.రామినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, కొంగర జగ్గయ్య, సావిత్రి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకుక్ చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • శోభన్ బాబు,
  • కొంగర జగయ్య,
  • సావిత్రి గణేశన్,
  • కాంచన,
  • రాజబాబు,
  • వై. విజయ,
  • అల్లు రామలింగయ్య,
  • రమాప్రభ,
  • రావు గోపాల్ రావు,
  • నిర్మల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: టి.క్రాంతి కుమార్, పి.రాఘవరావు;
  • సినిమాటోగ్రాఫర్: జి.కె. రాము;
  • ఎడిటర్: అంకి రెడ్డి వేలూరి;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • లిరిసిస్ట్: సి. నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ, ఆరుద్ర, రోహిణి దేవి
  • కథ: వి.హెచ్.ప్రసాద్;
  • సంభాషణ: బొల్లిముంత శివరామకృష్ణ
  • గానం: P. సుశీల, L.R. ఈశ్వరి, కె. జమునా రాణి, కౌసల్య, రమోల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి (సంగీతం)
  • ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వరరావు;
  • నృత్య దర్శకుడు: బి. హీరాలాల్, పసుమర్తి కృష్ణ మూర్తి, చిన్ని-సంపత్, రాజు (డ్యాన్స్), శేషు, మలేషియా మహాలింగం

మూలాలు

[మార్చు]
  1. "Thalli Kuthullu (1971)". Indiancine.ma. Retrieved 2024-06-19.