తాండవ కృష్ణా తారంగం
Appearance
తాండవ కృష్ణా తారంగం | |
---|---|
దర్శకత్వం | రాజకుమార్ గుడిపాటి |
నిర్మాత | ముసునూరి కోనయ్య చౌదరి |
తారాగణం | చంద్రమోహన్ ప్రభ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | శ్రీనికేతన్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 10 మార్చి 1980 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తాండవ కృష్ణా తారంగం 1980 మార్చి 10 న శ్రీనికేతన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా.చంద్రమోహన్, ప్రభ నటించిన ఈ చిత్రానికి రాజకుమార్ గుడిపాటి దర్శకత్వం వహించారు.సంగీతం టి. చలపతి రావు అందించారు . ఈ చిత్రంలో పాటలను రచయత యండమూరి వీరేంద్రనాథ్,మాలకొండయ్య ఐ. ఏ. ఎస్ లు వ్రాశారు.
నటీనటులు
[మార్చు]- చంద్రమోహన్
- ప్రభ
- అనిత
- గోకిన రామారావు
- సత్యేంద్ర
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: రాజకుమార్ గుడిపాటి
- సంగీతం: టి.చలపతిరావు
- పాటలు: మాలకొండయ్య, యండమూరి వీరేంద్రనాథ్
- నిర్మాత: ముసునూరి కోనయ్య చౌదరి
పాటలు
[మార్చు]పాట | గాయకులు | రచన |
"కొనడానికి సాధ్యం కానిది" | వి.రామకృష్ణ, ఎస్.జానకి | మాలకొండయ్య ఐ.ఎ.ఎస్. |
"ఎవరో ఆ చిన్నది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
"చలువ చీర" | ఎస్.జానకి, టి.సి.విల్సన్ | |
"తాండవ కృష్ణా తారంగం" | జి. ఆనంద్, విజయలక్ష్మీశర్మ | యండమూరి వీరేంద్రనాథ్ |