తాడివాకవారిపాలెం
స్వరూపం
తాడివాకవారిపాలెం బాపట్ల జిల్లా, నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తాడివాకవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′14″N 80°43′26″E / 16.004°N 80.724°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522262 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
[మార్చు]- శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ గ్రామంలో, గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లి వార్షిక ఉత్సవ వేడుకలను 2016, ఫిబ్రవరి-16వ తేదీ మాఘ శుద్ధ మంగళవారంనాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం కన్నులపండువగా సాగినది.
- ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం, దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు