తాడు పంపు
తాడు పంపు అనగా పంపు యొక్క ఒక రకం. దీనికి వదులుగా వేలాడుతూ ఉండే ఒక తాడు ఉంటుంది, అందుకే దీనిని తాడు పంపు అంటారు. దీనికి ఉపయోగించిన తాడు బావి పై భాగానుంచి బావి లోపల ఉన్న నీటిలోకి, అక్కడ నుంచి బావి నీటిలోకి మునిగి ఉండి బావి పైభాగం వరకు ఉన్న పైపు లోపలి గుండా పైకి వచ్చి మొదలు, చివరలు లేకుండా ఒక తాడు గానే కలిసి ఉంటుంది. దీనికి అమర్చే గిలక చక్రం తాడును సులభంగా సౌకర్యంగా తిప్పేందుకు పైపు వ్యాసానికి మధ్యగా ఉండేలా, మరొక వైపు ఏవి తగలకుండా సాఫీగా లోపలి వెళ్లేలా అమర్చుకోవాలి. తాడు పంపులు తరచుగా అభివృద్ధి చెందిన ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు, వీటి రూపకల్పనలో సాధారణంగా PVC పైపులను, అదృఢ లేదా దృఢమైన కవాటాలు కలిగిన ఒక తాడులను ఉపయోగిస్తారు.
ఈ తాడుకు పైపు వ్యాసంతో సరిపోయే విధంగా మధ్య మధ్యలో అదృఢ లేదా దృఢమైన కవాటాలు ఉంటాయి, ఈ కవాటాల వలనే పైపులో ఉన్న నీరు నిలబడి తాడుతో పాటే నీరు కూడా ఉపరితలం పైకి లాగబడుతుంది.
తాడు పంపులు నిర్మించడం చౌక, నిర్వహించడం సులభం.ఒక రకమైన తాడు పంపు సోలార్ శక్తిని వినియోగించుకొని ఒక రోజుకు 3000 లీటర్ల నీట్నిని 80 వాట్ల శక్తితో కూడిన సౌరశక్తిని వినియోగించుకుంటుంది.[1] తాడు పంపులు తక్కువ వేగంతో కూడిన డిసిల్, విద్యుత్ ఇంజన్లతో కూడా పనిచేస్తాయి.[2] human energy,[3] wind[4] and solar energy.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Solar powered water pump". Solar Aid. Archived from the original on 2009-03-09. Retrieved 2009-04-10.
- ↑ "Moto Rope pumps". Archived from the original on 2010-09-25. Retrieved 2009-04-10.
- ↑ "Bicycle Rope Pump". Archived from the original on 2008-09-17. Retrieved 2009-04-10.
- ↑ "THE ROPE WIND PUMP". Archived from the original on 2009-05-21. Retrieved 2009-04-10.