తాతయ్య పెళ్ళి మనవడి శోభనం
స్వరూపం
తాతయ్య పెళ్ళి మనవడి శోభనం (1989 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | సత్యనారాయణ |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | శశాంక ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తాతయ్య పెళ్ళి మనవడి శోభనం 1989 సెప్టెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా శశాంక ఆర్ట్స్ బ్యానర్ పై కె. శ్రీనివాసులు. ఎ.ఎస్.నూకరాజ్ లు నిర్మించిన ఈ సినిమాకు సాహితి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించగా రాజ్ కోటి సంగీతాన్నందించాడు. ఎస్.ఎ.నాయుడు ఈ చిత్రాన్ని సమర్పించాడు.[1]
తారాగణం
[మార్చు]- సత్యనారాయణ,
- సుధాకర్,
- కుయిలి (అరంగేట్రం),
- గొల్లపూడి మారుతీ రావు,
- బ్రహ్మానందం,
- కల్పనా రాయ్
పాటలు
[మార్చు]సినిమా | పాట | స్వరకర్త | రచయిత | గాయకులు |
---|---|---|---|---|
తాతయ్య పెళ్ళి మనవడి శోభనం | చిన్ని ముద్దు పెట్టి చూడు | రాజ్-కోటి | సాహితి | జానకి
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
కాకినాడ కాసులమ్మా | ||||
సింగారమల్లి సుంధూరవల్లి | ||||
సూరీడు సూరెక్కి |
మూలాలు
[మార్చు]- ↑ "Thathayya Pelli Manavadi Sobhanam (1989)". Indiancine.ma. Retrieved 2022-05-11.