తాన్య మానిక్తలా
Appearance
తాన్య మానిక్తలా | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | శివాజీ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2018-ప్రస్తుతం |
తాన్య మానిక్తలా (జననం 1997 జూలై 7) ప్రధానంగా హిందీ వెబ్ షోలలో పనిచేసే భారతీయ నటి. ఫ్లేమ్స్ (2018)లో ఇషితా పాత్ర, ఎ సూటబుల్ బాయ్ (2020)లో లతా మెహ్రా పాత్రలను పోషించిన ఆమె బాగా ప్రసిద్ది చెందింది.[1][2]
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020లో ఎ సూటబుల్ బాయ్ కి గాను ఆమెను రైజింగ్ స్టార్స్ అవార్డ్ వరించింది.[3]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె 1997 జూలై 7న ఢిల్లీలో జన్మించింది.[4] ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శివాజీ కళాశాల నుండి పట్టభద్రురాలైంది. ఆమె కెరీర్ కాపీ రైటర్‌గా ప్రారంభించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Milward, Charlie (26 July 2020). "A Suitable Boy Lata star replaced after behind-the-scenes disaster: 'It was a challenge'". Daily Express. Retrieved 26 July 2020.
- ↑ "'Suitable girl' Tanya Maniktala adds Chutzpah to her career: 'I did feel a little uncomfortable'". Indian Express. Retrieved 27 July 2021.
- ↑ Michael Rosser, "Anthony Hopkins, Chloe Zhao, Mira Nair to receive TIFF Tribute Aawards". Screen Daily, 12 August 2020.
- ↑ "Rohit Saraf, Tanya Maniktala to Ritwik Bhowmik: A look at young and upcoming OTT stars". Times Of India. Retrieved 20 August 2021.
- ↑ "Tanya Maniktala: Working with Mira Nair in 'The Suitable Boy' was like a dream; also talks about her life and career". Times Of India. Retrieved 21 August 2021.