తాబేలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తాబేలు | |
---|---|
Aldabra Giant Tortoise (Geochelone gigantea) from Aldabra atoll in the Seychelles. | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | |
Superfamily: | |
Family: | టెస్టుడినిడే
|
ప్రజాతులు | |
చెర్సినా |
తాబేలు లేదా కూర్మము (ఆంగ్లం Tortoise) దృఢమైన పైకప్పుగల ప్రాచీన సరీసృపాలు. ఇవి ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. వీటిని అతి ఎక్కువ జీవితకాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు.
సాధారణ లక్షణాలు
[మార్చు]- శంఖఖాతాలు ఉండవు.
- దేహం పొట్టిగా అండాకృతిలో విశాలంగా ఉంటుంది.
- భూచరజీవుల్లో గోళ్ళను కలిగిన చలనాంగాలు ఉంటాయి. జలచరజీవుల్లో తెడ్డు వంటి చలనాంగాలు ఉంటాయి.
- దేహాన్ని ఆవరించి ఉన్న పెట్టె వంటి బాహ్యాస్థిపంజరం పృష్ఠకవచమైన కారపేస్, ఉదర కవచమైన ప్లాస్ట్రాన్ తో ఏర్పడి ఉంటుంది. ఉరఃకశేరుకాలు, పర్శుకలు కారాపేస్ తో కలుస్తాయి.
- డక్టస్ బొటాలి అనే చిన్న రక్తనాళం దైహిక, పుప్పుస చాపాలను కలుపుతుంది.
- నాసికా రంధ్రం ఒకటి మాత్రమే ఉంటుంది.
- సముద్రతాబేళ్ళవంటి కొన్ని జలచర జీవులలో జలశ్వాసక్రియను జరపడానికి రక్తనాళయుత అవస్కరం ఉంటుంది.
- ఉరోస్థి ఉండదు.
- దవడలపై దంతాలు ఉండవు. దవడలను ఆవరించి కొమ్ముపొర ఉంటుంది.
- అవస్కర రంధ్రం నిలువుగా ఉంటుంది.
దినోత్సవం
[మార్చు]ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తాబేలు దినోత్సవం నిర్వహించబడుతుంది. తాబేళ్ళ మనుగడపై మానవ దృష్టి సారించడానికి, వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1][2][3]
పురాణాలలో
[మార్చు]- విష్ణువు దశావతారాలలో కూర్మావతారము రెండవది.
వర్గీకరణ
[మార్చు]The following species list largely follows Ernst & Barbour (1989), as indicated by The Reptile Database. However, the newly erected genera Astrochelys, Chelonoidis, and Stigmochelys have been retained within Geochelone.
- చెర్సినా (Chersina)
- Chersina angulata, Bowsprit Tortoise
- సిలిండ్రాస్పిస్ (Cylindraspis) (అన్ని జాతులు అంతరించినవి)
- Cylindraspis indica, synonym Cylindraspis borbonica
- Cylindraspis inepta
- Cylindraspis peltastes
- Cylindraspis triserrata
- Cylindraspis vosmaeri
- డిప్సోకెలిస్ (Dipsochelys)
- Dipsochelys abrupta (అంతరించినది)
- Dipsochelys arnoldi, Arnold's Giant Tortoise,
- Dipsochelys daudinii (అంతరించినది)
- Dipsochelys dussumieri, Aldabra Giant Tortoise, common synonyms Geochelone gigantea, Aldabrachelys gigantea
- Dipsochelys grandidieri (Extinct)
- Dipsochelys hololissa, Seychelles giant tortoise
- జియోకెలోన్ (Geochelone)
- Geochelone carbonaria, Red-Footed Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
- Geochelone chilensis, Chaco or Chilean Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
- Geochelone denticulata, Yellow-Footed Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
- Geochelone elegans, భారతీయ నక్షత్ర తాబేలు
- Geochelone nigra, Galápagos Giant Tortoise; sometimes placed in distinct genus Chelonoidis
- Geochelone pardalis, Leopard Tortoise; sometimes placed in distinct genus Stigmochelys or in Psammobates
- Geochelone platynota, బర్మా నక్షత్ర తాబేలు
- Geochelone radiata, Radiated Tortoise; sometimes placed in distinct genus Astrochelys
- Geochelone sulcata, African Spurred Tortoise (Sulcata Tortoise)
- Geochelone yniphora, Angulated Tortoise, Madagascan (Plowshare) Tortoise; sometimes placed in distinct genus Astrochelys
- గోఫెరస్ (Gopherus)
- Gopherus agassizii, Desert Tortoise
- Gopherus berlandieri, Texas Tortoise
- Gopherus flavomarginatus, Bolson Tortoise
- Gopherus polyphemus, Gopher Tortoise
- హోమోపస్ (Homopus)
- Homopus aerolatus, Parrot-Beaked Cape Tortoise
- Homopus boulengeri, Boulenger's Cape Tortoise
- Homopus femoralis, Karroo Cape Tortoise
- Homopus signatus, Speckled Cape Tortoise, Speckled Padloper
- Homopus bergeri, Berger's Cape Tortoise, Nama padloper, synonym Homopus solus
- ఇండోటెస్టుడో (Indotestudo)
- Indotestudo elongata, Elongated Tortoise
- Indotestudo forstenii, తిరువనంతపురం తాబేలు, Forsten’s Tortoise
- Indotestudo travancorica, తిరువనంతపురం తాబేలు
- కినిక్సిస్ (Kinixys)
- Kinixys belliana, Bell's Hinge-Backed Tortoise
- Kinixys erosa, Serrated Hinge-Backed Tortoise
- Kinixys homeana, Home's Hinge-Backed Tortoise
- Kinixys lobatsiana, Lobatse Hingeback Tortoise
- Kinixys natalensis, Natal Hinge-Backed Tortoise
- Kinixys spekii, Speke's Hingeback Tortoise
- మలకోకెర్సస్ (Malacochersus)
- Malacochersus tornieri, Pancake Tortoise
- మనోరియా (Manouria)
- Manouria emys, Brown Tortoise (Mountain Tortoise)
- Manouria impressa, Impressed Tortoise
- సమ్మోబేట్స్ (Psammobates)
- Psammobates geometricus, Geometric Tortoise
- Psammobates oculifer, Serrated Star Tortoise
- Psammobates tentorius, African Tent Tortoise
- పిక్సిస్ (Pyxis)
- Pyxis arachnoides, Madagascan Spider Tortoise
- Pyxis planicauda, Madagascan Flat-Tailed Tortoise
- స్టైలెమిస్ (Stylemys) (అన్ని జాతులు అంతరించినవి)
- Stylemys amphithorax
- Stylemys capax
- Stylemys conspecta
- Stylemys nebrascensis
- టెస్టుడో (Testudo)
- Testudo atlas, అట్లాస్ తాబేలు, Colossochelys (Extinct)
- Testudo graeca, గ్రీకు తాబేలు (Spur-Thighed Tortoise)
- Testudo hermanni, Herman's Tortoise
- Testudo horsfieldii, రష్యన్ తాబేలు (Horsfield's Tortoise, or Central Asian Tortoise)
- Testudo kleinmanni, ఈజిప్షియన్ తాబేలు, incl. Negev Tortoise
- Testudo marginata, Marginated Tortoise
- Testudo nabeulensis, Tunisian Spur-thigh Tortoise
బయటి లింకులు
[మార్చు]- The Reptile Database
- Family Testudinidae (Tortoises) of The Reptile Database
- Tortoise Protection Group: Tortoise conservation and expert advice on tortoise care.
- Chelonia: Conservation and care of turtles.
మూలాలు
[మార్చు]- ↑ "Be Kind to Turtles, World Turtle Day is May 23". WorldTurtleDay.org. Archived from the original on 29 ఆగస్టు 2016. Retrieved 23 May 2020.
- ↑ "Celebrate World Turtle Day". Archived from the original on 15 ఫిబ్రవరి 2009. Retrieved 23 May 2020.
- ↑ Wendy Heller (13 May 2008). "American Tortoise Rescue Celebrates World Turtle Day May 23rd". Archived from the original on 4 జూలై 2008. Retrieved 23 May 2020.